Thursday, 26 November 2026

Featured News

అవి పెట్టు‘బడు’లు

ప్రైవేటు యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చాయి ఇక ప్రభుత్వరంగంలో నాణ్యమైన విద్య మోడల్‌ స్కూల్‌ ప్రారంభ కార్యక్రమంలో సీఎం హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు చదువును వ్యాపారంగా మార్చేశాయని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి…

‘కోల్‌గేట్‌’ ముద్దాయి మన్మోహనే

సీపీఐ కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : బొగ్గు కుంభకోణంలో అసలు ముద్దాయి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆయనను వదిలి మాజీ మంత్రి దాసరి నారాయణరావుపై కేసు పెట్టడం…

నూతన ఎక్సైజ్‌ పాలసీకి సీఎం ఆమోదం

వచ్చే ఏడాది 12 వేల కోట్ల ఆదాయం రెండ్రోజుల్లో ప్రకటించే అవకాశం : మంత్రి పార్ధసారథి హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : నూతన ఎక్సైజ్‌ పాలసీకి ప్రభుత్వం లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. మరో రెండ్రోజుల్లో నూతన మద్యం…

సమన్వయ లోపముంది

మానవ తప్పిదం లేదు ప్రకృతి వైపరీత్యమే కుళ్లిన శవాల డీఎన్‌ఏలు భద్ర పరుస్తాం హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే డెహ్రాడూన్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక…

శైవక్షేత్రమంతా శవాల దిబ్బలే

శ్మశానాన్ని తలపిస్తున్న కేదార్‌నాథ్‌ కుప్పలు తెప్పలుగా మృతదేహాలు వేలల్లోనే మృతులు న్యూఢల్లీి/డెహ్రాడూన్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : ప్రముఖ శైవక్షేత్రం కేదార్‌నాథ్‌ శవాలదిబ్బగా మారింది. పరమ పవిత్ర శైవ క్షేత్రం శ్మశానంగా మారిపోయింది. గంగమ్మ జల ప్రళయానికి పూర్తిగా…

అసెంబ్లీ నిరవధిక వాయిదా

మూజువాణి ఓటుతో ద్రవ్య బిల్లు ఆమోదం హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : వాయిదాల పర్వం ముగిసింది.. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిరది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం కూడా సభ సజావుగా సాగలేదు. విపక్షాల…

నేను విచారణకు సిద్ధం

తప్పు తేలకపోతే బాబు, రాధాకృష్ణ కాళ్లు పట్టుకోవాలి : కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : ‘నేను విచారణకు సిద్ధం.. భూ దందాలో నా తప్పు తేలకపోతే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ…

జలయజ్ఞం కాదు ధనయజ్ఞమే

మచ్చుకైనా కానరాని పారదర్శకత ప్రాజెక్టులన్నీ లోపాల పుట్టలే.. ప్రభుత్వాన్ని తలంటిన కాగ్‌ హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : జలయజ్ఞం కాదు ధనయజ్ఞమేనని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నింట్లోనూ పూర్తిగా…

జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ గన్‌ కల్చర్‌

ఇరు గ్రూపుల ఘర్షణ గాల్లో కాల్పులు రాంచీ, జూన్‌ 21 (జనంసాక్షి) : జార్ఖండ్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు తీవ్రతరమైంది. ఇరు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదం చివరికి గాల్లోకి కాల్పుల వరకూ వెళ్లింది. ఏఐసీసీ పరిశీలకుడి సాక్షిగా జార్ఖండ్‌…

అసెంబ్లీ నిరవధిక వాయిదా

మూజువాణి ఓటుతో ద్రవ్య బిల్లు ఆమోదం హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : వాయిదాల పర్వం ముగిసింది.. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిరది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం కూడా సభ సజావుగా సాగలేదు. విపక్షాల…