ఆంధ్రజ్యోతిపై కేటీఆర్ పరువునష్టం
హైదరాబాద్, జూన్ 24 (జనంసాక్షి) : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్, పత్రిక సంపాదకులు తదితరులపైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేె కేటీ రామారావు సోమవారం పరువు నష్టం దావా వేశారు. ఆయన నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం దావా…










