Wednesday, 4 November 2026

May 2013

తెలంగాణ

చెరువు నిర్మాణానికి భూమి పూజ

అసిఫాబాద్‌ : మండలంలోని ఇటిక్యాల గ్రామంలో రూ, 21,62 కోట్ల జేబీఐసీ నిధులతో చేపట్టనున్న చెరువు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు భూమి పూజ చేశారు. చెరువు నిర్మాణం పూర్తయితే 1420 ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన…

జాతీయం

రాహుల్‌ గాంధీతో భేటీకానున్న రాష్ట్ర ఎంపీలు

ఢిల్లీ, జనంసాక్షి: ఈ నెల 9న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ కానున్నారు.

తెలంగాణ

బాల విద్యామందిర్‌లో జాతీయగీతాలాపన

కాగజ్‌నగర్‌ : పట్టణ సహారా ఇండియా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయగీతాలాపన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని బాలవిద్యామందిర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహార ఇండియా సిబ్బంది పాల్గొన్నారు.

తెలంగాణ

రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయేందుకు గాను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఎంపీలు, మాజీ ఎంపీలు సైతం పాల్గొంటారు. చంద్రబాబును స్పీకర్‌ మీరాకుమార్‌ ఆహ్వానించడం శుభపరిణామమని తెదేపా…

తెలంగాణ

సహారా ఇండియా ఆధ్వర్యంలో జాతీయగీతాలాపన

బెల్లంపల్లి పట్టణం : దేశవ్యాప్తంగా ‘భారత్‌ భావనా దివన్‌’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలోని ఏఎంసీ మైదానంలో జాతీయగీతాపన చేపట్టారు. దేశవ్యాప్తంగా ఐక్యతను పెంపొందించడానికి ఈ గీతాలాపన తోడ్పడుతుందని బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం జె. నాగయ్య అన్నారు.…

సీమాంధ్ర

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

తెనాలి పట్టణం, జనంసాక్షి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఇస్లాంపేట హిందూ ముస్లింరోడ్‌లో నివసించే మండా రమేష్‌బాబు, పద్మావతి దంపతులు అప్పుల బాధ తాళలేక ఈ రోజు ఉదయం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులకు దేవికారాణి(14), అమృత…

తెలంగాణ

చెట్టును ఢీకొని ఒకరి మృతి

కాగజ్‌నగర్‌ :పట్టణంలోని కాపువాడ ప్రధాన రహదారిపై మోటారు సైకిల్‌పై వస్తున్న దుర్గం నామ్‌దేవ్‌ (24) ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొని అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఉంది. ఈ మేరకు స్తానిక పోలీసు కేసు నమోదు చేశారు.

జాతీయం

కాల్‌ రేట్లు పెంచిన రిలయన్స్‌

ముంబయి, జనంసాక్షి: ముబైల్‌ కాల్‌ రేట్లను పెంచినట్లు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ సోమవారం ప్రకటించింది. జీఎన్‌ఎం, సీడీఎంఏ రెండిటిలోనూ రిలయన్స్‌ ప్రి పెయిడ్‌ వినియోగదారులకు ఈ పెరుగుదల వర్తిస్తుంది. దేశ వ్యాప్తంగా కమిట్‌మెంట్‌ ప్లాన్స్‌ని సవరించామని, 20 నుంచి 30…

తెలంగాణ

అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా

బాలుడి మృతి ముగ్గురికి గాయాలు కమాన్‌పూర్‌, కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా కమాన్‌పూర్‌ మండలంలోని పేరేపల్లి నుంచి రొంపికుంట గ్రామానికి వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్రగాలయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా…

తెలంగాణ

అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా: ఇద్దరు మృతి

కమాన్‌పూర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా కమాన్‌పూర్‌ మండలంలోని పేరేపల్లినుంచి రొంపికుంట గ్రామానికి వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా , ముగ్గురికి తీవ్రగాయాలవడంతో వీరి పరిస్థితి విషమంగా ఉంది. పేరేపల్లి గ్రామానికి చెందిన గుర్రాల సంజీవ్‌(16),…