Tuesday, 3 November 2026

May 2013

తెలంగాణ

వైకాపాలో ‘దాడి’ ప్రకంపనలు

హైదరాబాద్‌ : మాజీ ఎమ్మెల్యే దాడి వీరభద్రరావు వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే అపార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దాడి రాకను వైకాపా సీనియర్‌నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో పాటు అనకాపల్లి నియోజకవర్గ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ…

తెలంగాణ

స్థాయి సంఘాల చైర్మన్లతో భేటీకానున్న స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అసెంబ్లీ స్థాయి సంఘాల ఛైర్మన్లు, ఉన్నతాధికారులతో మండలి చైర్మన్‌ చక్రపాణి, స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. పద్దులపై స్థాయి సంఘాల పమీక్షకు రోడ్‌మ్యాప్‌ను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

సీమాంధ్ర

మీటరు రీడింగు ఒప్పంద కార్మికుల ఆందోళన

విశాఖ : ఈపీడీసీఎల్‌ మీటరు రీడింగ్‌ ఒప్పంద కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఒప్పంద కార్మికుల చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరుతూ నేటి నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు వారు…

జాతీయం

హైకోర్టులో జరిగిన గొడవపై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ : తెలంగాణ ఉద్యమం సందర్భంగా హైకోర్టులో జరిగిన గొడవలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. కేసును హైదరాబాద్‌ హైకోర్టుకు మార్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు తదుపరి విచారణను అగస్టు రెండో వారానికి వాయిదాపడింది. ఈ సందర్భంగా…

జాతీయం

రాష్ట్రపతితో భేటీకానున్న ఎల్‌కే అద్వానీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ భేటీ అయ్యారు. అద్వానీతోపాటు పలువురు ఎన్డీఏ నేతలు కూడా రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. చైనా దురాక్రమణ, పాకిస్థాన్‌లో భారత ఖైదీ సరబ్‌సింగ్‌ మృతిపై…

తెలంగాణ

తెలంగాణలో మండుతున్న ఎండలు

హైదరాబాద్‌, జనంసాక్షి: మండుతున్న ఎండలతో తెలంగాణ అగ్ని గుండాన్ని తలపిస్తుంది. తెలంగాణలోని పది జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణతాపాన్ని తటుట్టకోలేక ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం పదకొండు దాటిందంటే కడప నుంచి బయటకు రావడంలేదు. తెలంగాణలోని…

సీమాంధ్ర

పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ దాడి

చిత్తూరు : చిత్తూరు జిల్లా పెద్దమండెం పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఓ బాధితుడి వద్ద నుంచి కానిస్టేబుల్‌ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌కారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్‌.ఐ, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని…

స్పొర్ట్స్

ఖేల్‌రత్నాకు సోమ్‌దేవ్‌ పేరు సిఫార్సు

ధ్యాన్‌చంద్‌ రేసులో విజయ్‌ అమృత్‌రాజ్‌ న్యూఢిల్లీ ,మే 2 (జనంసాక్షి): రెబల్‌ ఆటగాళ్ళతో వివాదాలు నెలకొని ఉన్నప్పటకీ…ఆలిండియా టెన్నిస్‌ అసోసియేషన్‌ మాత్రం తన బాధ్యతలను మరిచిపోలేదు. విభేదాలను పక్కనపెట్టి యువ ఆటగాడు సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌ పేరును ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ…

స్పొర్ట్స్

సత్తా చాటిన ఛాలెంజర్స్‌

–  పూణే పై 17 పరుగుల తేడాతో విజయం –  ఉతప్పా పోరు వృథా పుణె మే 2 (జనంసాక్షి) : పుణెలో గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పుణెవారియర్స్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు 17…

స్పొర్ట్స్

రైనా ‘సూపర్‌’ సెంచరీ

చెన్నై, మే 2 (జనంసాక్షి) : సురేశ్‌రైనా సూపర్‌ ఇన్నింగ్స్‌తో చెన్నై ఖాతాలో మరో విజయం నమోదైంది. గురువారం స్థానిక చెపాక్‌ స్టేడియంలో నిర్వహించిన ఐపీఎల్‌-6, 45వ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని టాస్‌ గెలిచి బ్యాటింగ్‌…