Tuesday, 3 November 2026

May 2013

జాతీయం

మధ్యాహ్నం 2.30 కి వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ, జనంసాక్షి:  2జీ కుంభకోణం, ప్రధాని రాజీనామా వ్యవహారంపై ఇవాళ రాజ్యసభ దద్దరిల్లింది. దీంతో రాజ్యసభ ఇవాళ మధ్యహ్నంకు వాయిదా పడింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య సమావేశాన్ని నిర్వహించలేమని భావించిన సభ ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం రెండున్నరకు…

అంతర్జాతీయం

అమెరికాలో పెరిగిన మధ్య వయస్కుల ఆత్మహత్యలు

వాషింగ్టన్‌ : గత దశాబ్దంతో పోలిస్తే అమెరికాలోని మధ్య వయస్కుల్లో అత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య 28 శాతం పెరిగినట్లు అధికార వర్గాలు విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. 1999 నుంచి 2010 మధ్యలో ఈ సంఖ్య…

జాతీయం

ప్రధాని రాజీనామాకు లోక్‌సభలో విపక్షాల పట్టు

న్యూఢిల్లీ : లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2జీ, బొగ్గు కుంభకోణం తదితర అంశాలపై భాజపాతోపాటు ఇతర విపక్ష సభ్యులు ఆందోళనకు దిగి ప్రధాని రాజీనామాకు పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని యూపీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.…

జాతీయం

చికిత్స కోసం చండీగఢ్‌కు పాక్‌ ఖైదీ తరలింపు

న్యూఢిల్లీ : జమ్మూలోని కోట్‌బల్వాల్‌ జైలులో తోటి ఖైదీల దాడిలో గాయపడిన పాక్‌ ఖైదీ సనావుల్లాను చికిత్స కోసం చండీగఢ్‌కు ఈ ఉదయం జైలులో దాడి అనంతరం జమ్మూ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి ఖైదీని తరలించారు. అక్కడి…

జాతీయం

ముకేశ్‌ కంపెనీకి రూ.11 కోట్ల జరిమానా

ముంబయి, జనంసాక్షి: ముకేశ్‌ అంబాని కంపెనీకి సెబీ 11కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఇన్‌సైడర్‌ గ్రూపులోని రిలయన్స్‌ పెట్రో ఇన్వెస్ట్‌మెంట్‌-ఆర్‌పీఐఎల్‌..ఇండియన్‌ పెట్రోకెమికల్‌ లిమిటెడ్‌-ఐపీసీఎల్‌ షేర్లలో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిపిందని సెబీ నిర్ధారించింది. ఐపీసీఎల్‌ అనంతరం కాలంలో రిలయన్స్‌…

అంతర్జాతీయం

పాక్‌ ఖైదీపై దాడి.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని కోట్‌బల్వాల్‌ జైలులో పాక్‌ ఖైదీపై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ దాడికి సంబంధించి జైలు సూపరింటెండెంట్‌, సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

తెలంగాణ

ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి

నెన్నెల : ఆదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండలంలోని గంతూరు గ్రామంలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన బంటు, చింటు, అనంద్‌ అనే చిన్నారులు సమీపంలో ఉన్న జోగాపూర్‌ మత్తలివాగు చెరువులో ఈతకు వెళ్లి…

వార్తలు

దాడి రాకను వ్యతిరేకించాలని కొణతాల వర్గీయుల నిర్ణయం

విశాఖ : అనకాపల్లిలో వైకాపా నేత కొణతాల వర్గీయులు సమావేశమయ్యారు. తెదేపాకు రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు వైకాపాలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో నేతలు చర్చించారు. దాడిని వైకాపాలోకి రాకుండా వ్యతిరేకించాలని నేతలు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం…

జాతీయం

ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్‌బీఐ

ముంబయి : వార్షిక ద్రవ్యపరపతి విధానాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది. రెపోరేటును 0.25 శాతం తగ్గించింది. నగదు నల్వల నిష్పత్తిని యధాతధంగా ఉంచింది. వృద్ధిరేటు 5.3 శాతం, 2013-14లో ద్రవ్యోల్బణం 5.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. కరెంట్‌ ఖాతా…

ఎడిట్ పేజీ

చిత్తశుద్ధి కొరవడిన టీ ఎంపీల సత్యాగ్రహం

టీ కాంగ్రెస్‌ ఎంపీలు సత్యాగ్రహ దీక్ష పేరిట పార్లమెంట్‌ ఆవరణలో 48 గంటల పాటు సాగించిన నిరసన ప్రక్రియ అనేక సందేహాలకు వేదికగా నిలిచింది. తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచిన పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు మొదట్లో ప్రత్యేక రాష్ట్రం…