Tuesday, 3 November 2026

May 2013

జాతీయం

తల్లికి నిప్పంటించిన కొడుకు

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో దారుణం చోటుచేసుకుంది. తాగుడుకి బానిసైన ఓ కొడుకు పది రూపాయాలు ఇవ్వలేదని తల్లికి నిప్పంటించాడు. తీవ్రగాయాలతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఈ ఉదయం మృతి చెందింది.…

జాతీయం

నేడు జరగునున్న ఐపీఎల్‌

కోల్‌కత : ఐపీఎల్‌-6లో భాగంగా నేడు కోల్‌కత నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. కోల్‌కత వేదికగా ఈ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

Featured News

పారదర్శకంగా టీచర్ల బదిలీలు చేపడతాం

మంత్రి పార్థసారథి మార్గదర్శకాలతో కూడిన జీఓ విడుదల హైదరాబాద్‌, మే 2 (ఎపిఇఎంఎస్‌): ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా గురువారం మంత్రి పార్థ సారథి మీడియాతో మాట్లాడుతూ 8 సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో…

Featured News

మాతృభాషాభివృద్ధికి సర్కార్‌ దృఢ సంకల్పంతో ఉంది

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత భరద్వాజ సన్మాన సభలో సీఎం హైదరాబాద్‌ ,మే 2 (జనంసాక్షి): మాతృ భాషాభివృద్ధికి సర్కార్‌ దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కు మార్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత…

Featured News

సోనియా ఇంటి ఎదుట సిక్కుల ఆందోళన

  న్యూఢిల్లీ, మే 2 (జనంసాక్షి): సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌ను నిర్దోషిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్న సిక్కులు తమ ఆందోళనను మరింత ఉధృతం  చేశారు. గురు వారం ఉదయం సోనియాగాంధీ నివాసం ఎదుట నిరసనకు…

Featured News

కేంద్రం పంపిన నిధులను కర్ణాటక సర్కార్‌ ఏం చేసింది

సుస్థిర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ను గెలిపించండి ఎన్నికల సభలో సోనియా బెంగళూర్‌, మే 2 (జనంసాక్షి) : కేంద్రం పంపిన నిధులను కర్ణాటక సర్కారు ఏం చేసిందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రశ్నించారు. ఆమె గురువారం బెంగళూర్‌లో నిర్వహిం చిన…

Featured News

సరిహద్దులో ఉద్రిక్తతను భారత్‌ మీడియా రెచ్చగొడుతోంది

విపక్షాలు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయి చర్చలతో సమస్యను పరిష్కరించుకుందాం సంయమనం పాటించాలని  చైనా అధికారపత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ కథనం బీజింగ్‌, (జనంసాక్షి) : భారత్‌-చైనా సరిహద్దులో ఉద్రిక్తతను భారతీయ మీడియా రెచ్చకొడుతోందని చైనా జాతీయ దినపత్రిక గ్లోబల్‌ టైమ్స్‌…

Cover Story

స్వదేశానికి చేరిన సరబ్‌జిత్‌ మృతదేహం

రాహుల్‌, షిండే పరామర్శ ధీర బిడ్డను కోల్పోయాం : ప్రధాని రెండు దేశాల పౌర సంబంధాలు దెబ్బతిన్నాయి : ఖుర్షీద్‌ రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు లాహోర్‌/న్యూఢిల్లీ, మే 2 (జనంసాక్షి) : పాకిస్థాన్‌లోని…

ఎడిట్ పేజీ

మహోజ్వల భారత కార్మికోద్యమం

(బుధవారం తరువాయి భాగం) 1907లో కూడా అనేక సమ్మెలు జరిగాయి. నవంబర్‌ 18న రైల్వే గార్డులు నిర్వహించిన సమ్మెలో యూరోపియన్లు, ఆంగ్లో ఇండి యన్‌లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమ్మె దేశాన్ని బాగా కదిలించింది. అసన్‌సోల్‌ రైల్వేస్టేషన్‌లో …

ఎడిట్ పేజీ

మా తాత తెచ్చే ఉసిరికాయలు ఎక్కడ?

లేబర్‌ కాలనీ అమ్మమ్మ వాళ్ల ఇంటి నుంచి ఖాళీ చేసి చేసి పిన్న వారి వీధిల ఉండబట్టి ఒక ఆరు నెల్లు అయిందేమో? ఆదివారం వ చ్చిందంటే సాలు రికాము లేకుంట అడిగేది మమ్మిని ‘లేబర్‌ కాలనీ అమ్మమ్మ…