Tuesday, 3 November 2026

May 2013

జాతీయం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌

చెన్నై, జనంసాక్షి: ఐపీఎల్‌ -6 భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన చెన్నై జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. వరుస విజయాలో అగ్రస్థానం దూసుకెళ్తున్న చెన్నై…

ఆదిలాబాద్

రెండేళ్ల చిన్నారి కిడ్నాప్‌

ఆదిలాబాద్‌,జనంసాక్షి : ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో దారుణం…. రెండేళ్ల చిన్నారి కిడ్నాప్‌, కిడ్నాప్‌ అయిన  రెండు గంటలకే శవమై స్థానిక పోచమ్మ చెరువులో లభించింది. వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో

మహబూబ్‌నగర్‌ జిల్లా, జనంసాక్షి: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమడబాకులో సీసీ రోడ్డు నిర్మాణ పనుల చెక్కుపై సంతకం చేసేందుకు రూ. 14 వేలు లంచం తీసుకుంటూ గురువారం కొత్తకోట ఎంపీడీవీ పవన్‌ కుమార్‌గౌడ్‌ ఏసీబీకి చిక్కారు.

ఎడిట్ పేజీ

సర్కారు చేతిలో బందీనా?

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెష్టిగేషన్‌ (సీబీఐ) భారత అత్యున్నత దర్యాప్తు సంస్థ. సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న ఈ సంస్థ స్వయం ప్రతిపత్తి కలది. కానీ ఇప్పటి వరకూ స్వయం ప్రతిపత్తితో నడుచుకున్న దాఖలాలు లేవు.…

జాతీయం

కోటిరూపాయల రియాల్టీ షో విజేత.. పోర్టర్‌ భార్య

తిరుపవనంతరం, జనంసాక్షి: 38 ఏళ్ల సమాజా రాజన్‌ కష్టాలన్నీ ఒక్కరాత్రితో తీరిపోయాయి. ఊహించని రీతిలో 15 ప్రశ్నలు ఏకబిగిన సరైన సమాధానాలు చెప్పేసిన ఈ గ్రాడ్యుయేట్‌ కోటిరూపాయల బహుమతి మొత్తాన్ని గెలుచుకుంది. ఆసియానెట్‌ టీవీ నిర్వహించిన కౌన్‌ బనేగగా…

తెలంగాణ

సన్‌రైసర్స్‌ హైదరాబాద్‌ క్రికెటర్ల షాపింగ్‌ సందడి

పంజాగుట్ట, జనంసాక్షి: హైదరాబాద్‌ పంజాగుట్టలోని మాన్యవర్‌ క్లాత్‌షోరూంలో సన్‌రైసర్స్‌ క్రికెటర్లు సందడి చేశారు. శిఖర్‌ధావన్‌ సతీసమేతంగా రాగా, వారితోపాటు ఇషాంత్‌శర్మ, వీర్‌ప్రతాప్‌సింగ్‌, అక్షితరెడ్డి, విహారి తదితరులు వచ్చి మాన్యవర్‌ షోరూమ్‌లో కాసేపు సందడి చేశారు.

జాతీయం

భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచిదన్న సల్మాన్‌ ఖుర్షీద్‌

ఢిల్లీ : సరబ్‌జిత్‌ మరణం భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచిందని భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. హైసెక్యూరిటీ జైలులో అతని మీద దాడి జరగడం, చికిత్స పొందుతూ మృతిచెందడం… ఈ…

తెలంగాణ

ఆర్టీసీ బస్సు- ఆటో ఢీకొని 10 మందికి గాయాలు

రంగారెడ్డి, జనంసాక్షి: జిల్లాలోని తాంగూర్‌ మండలం రాంపూర్‌ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొనడంతో  జరిగిన ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి…

సీమాంధ్ర

బాలికల కోసం స్వచ్ఛందసంస్థ నిర్వహిస్తున్న పోలీసులు

విశాఖపట్నం : వీధి బాలల కోసం నగర పోలీసులు నిర్వహిస్తున్న స్వచ్ఛంధసంస్థ పాపాహోంకు చెందిన బాలికల వసతి గృహాన్ని డీజీపీ దినేష్‌రెడ్డి ఈరోజు ప్రారంభించారు. పోలీస్‌ బ్యారెక్స్‌లో ఉన్న ఈ హోంలో ఇప్పటివరకు కేవలం బాలురకే వసతి కల్పిస్తున్నారు.…

జాతీయం

లోక్‌సభ అరగంట వాయిదా వేసిన స్పీకర్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి:  లోక్‌సభ అరగంట వాయిదా పడింది. సరబ్‌జిత్‌ హత్య వ్యవహారంపై నినాదాలు చేయడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను అరగంట వాయిదా వేశారు.