Monday, 2 November 2026

May 2013

సీమాంధ్ర

ఎర్రచందనం పట్టుకున్న డీఎస్పీ

చంద్రగిరి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బాక్రాపేట కనుమ రహదారిలో గంగమ్మగుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. మినీ లారీలో బెల్లం బస్తాల మధ్య దుంగలను తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి…

వార్తలు

ఇంకా ఆందోళనగా ఉన్న శుక్లా ఆరోగ్య పరిస్థితి

గురుగాప్‌ : ఇటీవల నక్సలైట్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీసీ శుక్లా ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా కోలుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అయినా ఆయన ఇంకా ప్రమాద పరిస్థితి నుంచి బయటపడినట్టు కాదని శుక్లాకు వైద్యం…

సీమాంధ్ర

లారీని ఢీకొన్న ఆటో… ఒకరి మృతి

వేటపాలెం : ప్రకాశం జిల్లా వేటపాలెం బైపాస్‌ రోడ్డుపై ఈ ఉదయం అగివున్న లారీని అటో ఢీకొంది. ఈ ప్రమాదంలో అటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. మృతున్ని గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం పెదపాలెం…

Featured News

నేతలకు రక్షణ కల్పిస్తాం

పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టుల దాడులపై ముందస్తు సమాచారముంది అనారోగ్యంతో అమెరికాలో ఆగా : షిండే న్యూఢిల్లీ, మే 30 (జనంసాక్షి) : మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న నేతలకు పటిష్ట రక్షణ కల్పిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే…

Featured News

మహిళా ఉద్యమకారిణి వీణా మజుందార్‌ కన్నుమూత

న్యూఢిల్లీ, మే 30 (జనంసాక్షి) : ప్రఖ్యాత మహిళా ఉద్యమకారిణి డాక్టర్‌ వీణా మజుందార్‌ కన్నుమూశారు. పార్లమెంట్‌ తదితర చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటూ చికరిదాకా పోరాడిన విద్యావేత్త  వీణా గురువారం మరణించారు. 86 ఏళ్ల వీణ ఊపిరితిత్తుల్లో…

Featured News

రూ.53 వేల కోట్లతో ప్రణాళిక వ్యయం

ఏపీ సృజనాత్మక పథకాలు : అహ్లువాలియా న్యూఢిల్లీ, మే 30 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రణాళిక వ్యయం రూ.53 వేల కోట్లతో రూపొందించామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక…

Featured News

బెంగాలీ దర్శకుడు ఘోష్‌ ఇకలేరు

పిన్న వయసులో ప్రతిభ చాటిన రితూపర్ణ 12 జాతీయ అవార్డులు సొంతం కోల్‌కతా, మే 30 (జనంసాక్షి) : ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు రితుపర్ణో ఘోష్‌ (49) ఇకలేరు. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తన నివాసంలో కన్నుమూశారు.…

Featured News

ఈ బంధం బలమైనదే

థాయిలాండ్‌-భారత్‌ కీలక ఒప్పందాలు నేరస్తుల అప్పగింత ఖైదీల మార్పిడి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు బ్యాంకాక్‌, (జనంసాక్షి) : భారత్‌ – థాయిలాండ్‌ మధ్య స్నేహ బంధం మరింత బలపడాలని ఇరు దేశాల ప్రధానులు మన్మోహన్‌సింగ్‌, యింగ్లిక్‌ శినవాత్రా…

Cover Story

మందా, కేకే, వివేక్‌, వినోద్‌కు పచ్చజెండా

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు జూన్‌ 2.. నిజాం కాలేజే వేదిక రాజయ్యకు బెర్త్‌ ఖరారు కాలేదు వీరి రాక వెయ్యి ఏనుగుల బలం : కేసీఆర్‌ మేం దళితులమైనందుకే అవమానించారు : మందా హైదరాబాద్‌, మే 30…

తెలంగాణ

పాలిటెక్నిక్‌ కాలేజీల్లో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్‌, (జనంసాక్షి) : తెలంగాణపై సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి తన బుద్దిని బయట పెట్టుకుంది. కొత్త పాలిటెక్నిక్‌ కాలేజీల కేటాయింపుల్లో తెలంగాణకు మరోసారి అన్యాయం చేసింది. ఇవాళ సాంకేతిక విద్యాశాఖ కమీషనర్‌ పంపిన నాలుగు ప్రపోల్స్‌లో సీమాంధ్ర ప్రాంతానికి…