Thursday, 5 November 2026

June 2013

జాతీయం

ఆహార భద్రత బిల్లు ఆర్డినెన్స్‌ నిర్ణయం వాయిదా

ఢల్లీి : ఆహార భద్రత బిల్లు అమలుకు ఆర్డినెన్స్‌ తేవాలన్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం వాయిదా వేసింది. ఆహార భద్రత బిల్లు సిద్ధంగా ఉందని, పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ఆహార…

అంతర్జాతీయం

పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషరఫ్‌ అరెస్ట్‌

ఇస్లామాబాద్‌,(జనంసాక్షి): పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు ముషరఫ్‌ అరెస్ట్‌ అయ్యారు. 2006 లో అక్మర్‌ బుగ్తీ హత్యకేసులో ఆయనను పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ముషరఫ్‌కు న్యాయస్థానం రెండువారాల జ్యూడిషఙయల్‌ కస్టడీ విధించింది. కాగా ముషారఫ్‌ను…

తెలంగాణ

నిర్బంధించిన వారిని విడుదల చేయాలి హరీష్‌రావు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ… తెలంగాణ వాదులపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు…

తెలంగాణ

నిర్బంధించిన వారిని విడుదల చేయాలి హరీష్‌రావు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ… తెలంగాణ వాదులపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు…

జాతీయం

ముగిసిన కేంద్ర కేబినెట్‌ సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర కేబినేట్‌ సమావేశం ముగిసింది. ఆహార భద్రత బిల్లు ఆర్డినెన్స్‌ వాయిదా పడింది. విపక్షాలను మరోసారి సంప్రదించాలని కేబినేట్‌ నిర్ణయించింది. ప్రతిపక్షాలు సహకరిస్తే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తెలంగాణ

సీఎంతో జానారెడ్డి, సారయ్య భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్యలు సమావేశమయ్యారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి నగర శివారులో నిరసన తెలిపేందుకు అయినా అనుమతి ఇవ్వాలని సీఎంను కోరినట్లు సమాచారం.

సీమాంధ్ర

బాపట్లలో వికలాంగుల నిరసన

గుంటూరు : వైకాపా నేత, మాజీమంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వర్గీయులకు వ్యతిరేకంగా బాపట్లలో వికలాంగులు నిరసనకు దిగారు. బాపట్లలో తమకు కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన వికలాంగులను ఉమ్మారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో వికలాంగులు అందోళనకు దిగారు.

సీమాంధ్ర

భూదాన ఉద్యమ భూముల్లో ఇళ్లు తొలగింపు

కృష్ణా: కృష్ణా జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో భూదాన ఉద్యమ ట్రస్ట్‌ భూముల్లో ఇళ్లు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో పోలీసులు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది.

తెలంగాణ

ఛలో అసెంబ్లీలో పాల్గొంటాం: ఎమ్‌ జేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): చలో అసెంబ్లీలో ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బింది పాల్గొంటారని తెలంగాణ మెడికల్‌ జేఏసీ తెలిపింది. తెలంగాణ జిల్లాల్లో అక్రమ అరెస్టులను ఆపకుండా అత్యవసర సేవలను నిలిపివేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. చలో అసెంబ్లీలో ప్రభుత్వం దమనకాండకు పాల్పడితే గాయపడ్డ వారికోసం…

జాతీయం

విజయవాడలో తెదేపా మహాధర్నా

విజయవాడ : ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లెఓవర్‌ నిర్మించాలంటూ స్థానిక కుమ్మరిపాలెం కూడలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా నిర్వహించారు. తెదేపా కార్యకర్తలు అధికసంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.