Thursday, 5 November 2026

June 2013

జాతీయం

ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రత్యామ్నాయం కాదు: బర్దన్‌

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పేర్కొన్న ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనపై వామపక్షాలు పెదవి విరిచాయి. కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ సరైన ప్రత్యామ్నాయం కాదని సీపీఎం సీనియర్‌నేత బర్దన్‌ వ్యాఖ్యానించారు. కొందరు ఎంపీలు కలిసి కేంద్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని…

తెలంగాణ

పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రేపటి చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్శిటీ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులను పోలీసులు ఎన్‌సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దాంతో పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను…

తెలంగాణ

మంత్రులు ప్రొటోకాల్‌ పాటించట్లేదు

హైదరాబాద్‌ : ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో మంత్రులు ప్రొటోకాల్‌ పాటించట్లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమ అరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉమ మాట్లాడుతూ… ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై సభాపతికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 9ఏళ్లయినా కాంగ్రెస్‌…

తెలంగాణ

ఆరు నూరైన ఛలో అసెంబ్లీ జరుగుతుంది

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆరు నూరైన ఛలో అసెంబ్లీ జరిపి తీరుతామని ఎమ్మెల్యేలు గుండా మల్లేష్‌, ఈటెల రాజేందర్‌, యెండల లక్ష్మీనారాయణ గురువారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు.…

ఆదిలాబాద్

పోలీసుల అదుపులో తెరాస నాయకులు

బెల్లంపల్లి గ్రామీణం : బెల్లంపల్లి మండలానికి చెందిన తెరాస నాయకులను రేపు నిర్వహించబోయే చలో అసెంబ్లీకి వెళ్లకుండా గురువారం ఉదయం తాళ్లగురజాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుయిన వారిలో మండలానికి చెందిన నాయకులు బాకం మల్లేష, రఘు ,…

తెలంగాణ

గవర్నర్‌ను కలవనున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతంలో అక్రమ నిర్బంధాలను నిలిపివేయాలని కోరుతూ సాయంత్రం 4:30 నిమిషాలకు టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్‌ నర్సింహన్‌ను కలవనున్నారు.

ఆదిలాబాద్

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కాగజ్‌నగర్‌ పట్టణం : పట్టణంలోని సంజీవయ్యకాలనీలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతునికి 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉంటుందని ఎస్‌హెచ్‌వో ఎస్సై సాధిక్‌ అలీ తెలిపారు. మృతుడి దగ్గర దొరికిన నేఫాల్‌కరెన్సీ ద్వారా…

Cover Story

ఓయూలో ఉద్రిక్తత

కోన సాగుతున్న భాష్పవాయువు ప్రయోగం విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు అరాచకం సృష్టిస్తున్న పోలీసులు హైదరాబాద్‌,(జనంసాక్షి): చలో అసెంబ్లీకి బయలుదేరిన ఓయూ విద్యార్థులను ఎస్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఏర్పాటు చేసిన ఇనుప గేట్లను విద్యార్థులు తొలగించడంతో ఉద్రిక్తత…

జాతీయం

పసిడికి దూరంగా ఉండండి: చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బంగారంపై మదుపు, విజ్ఞప్తి దేశ ప్రజలు మన్నిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. అందువల్లే బంగారం దిగుమతులు తగ్గుతాయని చెప్పారు. మన దేశంలో 30 గ్రాముల బంగారం కూడా ఉత్పత్తి కావడం లేదని… సాధ్యమైనంత వరకు…

ఆదిలాబాద్

తెరాస నేతల అరెస్ట్‌

బెల్లంపల్లి పట్టణం: ఈ నెల 14న చలో అసెంబ్లీ సందర్భంగా బెల్లంపల్లిలో ముగ్గురు తెరాస నేతలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హైదరాబాద్‌ వెళ్లటానికి సిద్ధమవుతుండగా అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టుయిన వారిలో…