ఏపీపీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలి
బాగ్‌లింగంపల్లి (హైదరాబాద్) : ఏపీపీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్ వద్ద ప్రభుత్వ దిష్టి బొమ్మను శనివారం దగ్ధం చేశారు. నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తుతో అటలాడుతున్న ఏపీపీఎస్సీ అధికారులపై…
