Thursday, 5 November 2026

June 2013

తెలంగాణ

రాష్ట్రంలో అవినీతికి కేంద్రం, సోనియా

బాధ్యత వహించాలి తెదేపా నేత తుమ్మల హైదరాబాద్‌ : రాష్ట్రంలో అవినీతికి కేంద్ర ప్రభుత్వం, సోనియా బాధ్యత వహించాలని తెదేపా నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అవినీతి ద్వారా దోచుకున్న వేలకోట్ల రూపాయలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌…

సీమాంధ్ర

దొంగ ఓట్లను తొలగించాలని తిరుపతిలో భారీ ధర్నా

తిరుపతి: దొంగ ఓట్లను తొలగించాలని కోరుతూ తెలుగు యువత తిరుపతిలో భారీ ధర్నా చేపట్టింది. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నేతలు బైఠాయించి నిరసన చేపట్టారు. తిరుపతి నగరంలోని 50 డివిజన్లలో 40 వేల వరకూ దొంగ ఓట్లను…

సీమాంధ్ర

శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటలు

తిరుమల : తిరుమల క్షేత్రం భక్తులతో నిండిపోయింది. భక్తులు భారీ సంఖ్యలు తిరుమలకు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. భక్తుల…

వార్తలు

పాఠశాల విద్యా కమిటీల్లో తల్లిదండ్రులకు చోటు :

శైలజానాథ్‌ పాలకొల్లు : పేదలు, దళిత వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడితో విద్యా బోధన జరపాలనే ఆలోచన ప్రభుత్వ పరంగా జరగుతోందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి…

ఖమ్మం

బొగ్గు కొరతతో కేటీపీఎన్‌లో తగ్గిన విద్యుదుత్పత్తి

ఖమ్మం : బొగ్గు కొరతతో కేటీపీఎన్‌లో విద్యుదుత్పత్తి తగ్గింది. ఒక్కో యూనిట్‌లో 20 మెగావాట్ల మేర విద్యుదుత్పత్తిని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.

సీమాంధ్ర

చెక్‌డ్యాంలో పడి ఇద్దరు విద్యార్థుల మృతి

మార్టూరు : ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని రాజుపాలెంలో సైకిలు కడిగేందుకు చెక్‌డ్యాంలోకి దిగిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. గ్రామానికి చెందిన కృష్ణచైతన్య (14), పృథ్వీ (14), మరో విద్యార్థి సైకిలు కడిగేందుకు చెక్‌డ్యాం…

సీమాంధ్ర

వివాహిత పట్ల యువకుల అసభ్యప్రవర్తన

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పోణంగిలో ఓ వివాహిత పట్ల ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. వివాహితపై దాడి చేసి దుండగులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. యువకుల దాడిలో వివాహితకు గాయాలయ్యాయి. అమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై…

జిల్లా వార్తలు

డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు తప్పిన

పెను ప్రమాదం కోరుట్ల (నందిచౌరస్తా): భద్రాచలం నుంచి నిర్మల్‌కు వెళ్తున్న నిర్మల్‌ డిపో ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. శనివారం ఉదయం కోరుట్ల శివారులోని శ్రీకృష్ణ మందిరం వద్ద ఈ ప్రమాదం చోటు…

కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

బెజ్జంకి : బెజ్జంకి మండలం గాగిల్లపూర్‌ రాజీవ్‌ రహదారి వద్ద హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వైపు వస్తున్న మినీ వ్యాన్‌, కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున& సిమెంట్‌ మిక్సర్‌ లారీ ఎదురుగా ఢీకొట్టుకున్నాయి. హైదరాబాద్‌ సీతాఫల్‌మండి, కొంపల్లికి చెందిన…

తెలంగాణ

చలో అసెంబ్లీని విజయవంతం చేయాలి: ఈటెల

హైదరాబాద్‌ : ఈ నెల 14న జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెరాస నేత ఈటెల రాజేందర్‌ పిలుపునిచ్చారు. తెరాస భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని అరోపించారు.…