Thursday, 5 November 2026

June 2013

తెలంగాణ

కేసీఆర్‌ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తా

చింతస్వామి హైదరాబాద్‌ : తెరాస నుంచి తనను ఎందుకు తొలగించారో చెప్పాలని, లేనిపక్షంలో ఆదివారం కేసీఆర్‌ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తామని తెలంగాణ, ఇప్పుడు అకారణంగా పార్టీ నుంచి తొలగించారని మండిపడ్డారు. కారణం అడిగినా చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు.…

సీమాంధ్ర

స్థిరంగా కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం : కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. కోస్తాంధ్ర అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని విస్తరించటానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో మూడ్రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి…

అంతర్జాతీయం

మొదటి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

బర్మింగ్‌హామ్‌ : ఛాంపియన్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. ఓ పెనర్‌కుక్‌ (30)… వాట్సస్‌ బౌలింగ్‌లో కీపర్‌ వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసే…

జాతీయం

శిల్పాకు క్షమాపణలు చెప్పిన రాజ్‌కుంద్రా

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటి, రాజస్థాన్‌ రాయల్స్‌ సహ యజమాని శిల్పాశెట్టికి ఆమె భర్త రాజ్‌కుంద్రా క్షమాపణలు చెప్పారు. శనివారం శిల్పా పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్‌లో కుంద్రా క్షమాపణలతో కూడిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ప్రియమైన…

జాతీయం

హజారే నాలుగో విడత జనతంత్ర యాత్ర

న్యూఢిల్లీ : అవినీతి పోరాటం చేస్తున్న సామాజికవేత్త అన్నా హజారే నాలుగో విడత జనతంత్ర యాత్ర ప్రారంభంకానుంది. ఈనెల 23న ఉత్తరప్రదేశ్‌లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది.

సీమాంధ్ర

అంబేద్కర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

కిల్లి కృపారాణి పొందూరు : అంబేద్కర్‌ అశయసాధనకు యువత కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాపాక గ్రామంలోని అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆమె శనివారం…

తెలంగాణ

మృత్యుంజయపై కరీంనగర్‌ కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేకూరుస్తున్న పీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయపై చర్య తీసుకోవాలని కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు పీసీసీ అధ్వక్షుడు బొత్సను కోరారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు రవీందర్‌రావు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌,…

జాతీయం

నా కొడుకుని విలన్‌ని చేయొద్దు: ఆదిత్య పంచోలి

ముంబాయి : బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ ఆత్మహత్య వివాదంలో తన కొడుకు సూరజ్‌ను విలన్‌ను చేయొద్దని నటుడు ఆదిత్య పంచోలి కోరారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన కుమారుడిపై అభియోగాలు మోపొద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సూరజ్‌ తప్పు…

అంతర్జాతీయం

ప్రమాదవశాత్తు తండ్రిని చంపిన చిన్నారి

ప్రెస్‌కాట్‌ వ్యాలీ (అమెరికా): నాలుగేళ్ల చిన్నారి తన తండ్రిని ప్రమాదవశాత్తు చంపిన సంఘటన అమెరికాలోని ప్రెస్‌కాట్‌ వ్యాలీలో చోటుచేసుకుంది. ఉత్తర అరిజోనా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రెస్‌కాట్‌ వ్యాలీ హోమ్‌లో నివసించే ఓ 35 ఏళ్ల తండ్రి…

జాతీయం

గైర్హాజరుకు మోడీ కారణం కాదు: యశ్వంత్‌సిన్హా

న్యూఢిల్లీ : భాజపా కార్యవర్గ సమావేశానికి తాను గైర్హాజరు కావడానికి కారణం నరేంద్ర మోడీ వ్యవహారం కాదని భాజపా సీనియర్‌ నేత యశ్వంత్‌శ్వసిన్హా స్పష్టంచేశారు. వ్యక్తి గత కారణాలతోనే జాతీయ కార్యవర్గానికి హాజరు కాలేకపోయానని ఆయన శనివారం చెప్పారు.