ఏరోబిక్ సెంటర్‌లో పొన్నాల
హన్మకొండ : ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఏరోబిక్ సెంటర్‌లో హల్‌చల్ చేశారు. హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన నటశివ ఏరోబిక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి.. పనిలోపనిగా అక్కడే పలు రకాల కసరత్తులు చేసి అకట్టుకున్నారు.…
