Wednesday, 4 November 2026

June 2013

తెలంగాణ

నేటితో ముగియనున్న తెదేపా సమీక్షలు

హైదరాబాద్‌ : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసేందుకు తెదేపా నిర్వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. తొలి మూడు రోజులపాటు 31 నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశాలకు 90 శాతానికిపైగా నేతలు…

తెలంగాణ

చేప ప్రసాదం కోసం భారీగా తరలివస్తున్న ఆస్తమా బాధితులు

హైదరాబాద్‌ : మృగశిరకారై సందర్భంగా ఆస్తమా బాధితులకు ఇచ్చే చేప మందు ప్రసాదం కోసం పలు రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి నిన్ననే పెద్దసంఖ్యలో ఆస్తమా బాధితులు హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ మైదానానికి చేరుకుని…

సీమాంధ్ర

గుత్తికొండలో పోలీసుల తనిఖీలు

పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండలో పోలీసులు ఈ ఉదయం విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామంలో 20 మంది మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నట్లు గుర్తించి వారి ఇళ్లలో తనిఖీలు చేశారు. అనంతరం సానుభూతిపరులకు స్థానిక పాఠశాల…

వార్తలు

నేటి నుంచి గోవాలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

పనాజీ : సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు నేటి నుంచి గోవాలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పనాజీ వేదికగా రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీ పలు కీలక…

అంతర్జాతీయం

చైనాలో బస్సులో మంటలు.. 42 మంది మృతి

బీజింగ్‌ : చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పుజియాస్‌ ప్రాంతంలోని గ్జియామెస్‌ సిటీలో వేగంగా వెళ్తున్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 42 మంది మృతి చెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.…

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ రోహిణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో అలయం వద్దకు చేరుకున్న రోహిణికి తితిదే అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తికి…

అంతర్జాతీయం

కాలిఫోర్నియాలో కాల్పులు.. ఆరుగురి మృతి

లాన్‌ఏంజిల్స్‌ : అమెరికాలో కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. దక్షిణ కాలిఫోర్నియాలోని శాంటమోనికలోని కమ్యూనిటీ కళాశాల వద్ద ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అనంతరం భద్రతా సిబ్బంది దుండగున్ని కళాశాల లైబ్రరీ వద్ద…

ఎడిట్ పేజీ

పిల్లల అనారోగ్యానికి

అద్దం పట్టిన కాగ్‌ దేశాంలో పెరుగుతున్న పిల్లల మరణాలను నిరోధించడానికి పరిజ్ఞానం, నిథులు ఉన్నా, వాటిని ఉపయోగించకుండా, చేసిన ఖర్చులో అవినీతి పెరిగిపోయిందని వెల్లడించిన కాగ్‌ నివేదికను విశ్లేషిస్తున్నారు. డా.నళిని ప్రపంచ ఆకలి సూచిక (జిఎచ్‌ఐ) ఆకలికి మూడు…

ఎడిట్ పేజీ

అభివృద్ధి పథకాల వ్యతిరేక ఉద్యమాలు

అభివృద్ది పథకాల నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుండి అత్యవసరమైన సమాజ అవసరాల కోసం 1894 భూసేకరణ చట్టాన్ని ఆధారంగా చేసుకొని బలప్రయోగం ద్వారా భూసేకరణ జరుగుతూనే ఉంది. స్థానిక ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు 1947లోనే…

ఎడిట్ పేజీ

సంపాదకీయం

శాంతి స్థాపనే ధ్యేయం కావాలి కీయం    ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్‌-పాకిస్తాన్‌ వైపు చూస్తున్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్‌లో రెండో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడింది. నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌)…