Wednesday, 4 November 2026

June 2013

Featured News

లడాయి ఆపొద్దు

తెలంగాణ వస్తుంది హైదరాబాద్‌లో తెలంగాణలో అంతర్భాగం కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) : లడాయి ఆపొద్దు తెలంగాణ రాష్ట్ర వస్తుందని రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధినేత, కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి…

Featured News

లక్ష్మీనారాయణ బై.. బై

సొంత కేడర్‌కు బదిలీ హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) : సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. హైదరాబాద్‌ నుంచి సొంత కేడర్‌ మహారాష్ట్రకు లక్ష్మీనారాయణ వెళ్తున్నారు. లక్ష్మినారాయణను బదిలీ చేస్తూ ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి…

Featured News

పసిడిపై రుణాలు ప్రోత్సహించొద్దు

వృద్ధి రేటు పెంచడమే లక్ష్యం రుతు పవనాలు, వర్షాలపై ఆశ ఆర్బీఐ గవర్నర్‌ సుబ్బారావు హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) : పసిడిపై రుణాలను ప్రోత్సహించవద్దని ఆర్‌బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు బ్యాంకర్లను కోరారు. 50 గ్రాములకు మించి…

Featured News

జగన్‌, సబిత కోర్టుకు హాజరు

ధర్మాన, సబితను కస్టడీకి ఇవ్వండి కోర్టులో సీబీఐ మెమో హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) : జగన్‌ అక్రమాస్తుల కేసులో శుక్రవారం జగన్‌, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. దాల్మియా వ్యవహారంపై సీబీఐ దాఖలు…

Cover Story

కేబినెట్‌ సమావేశంలో మంత్రుల మాటల యుద్ధం

స్వపక్షంలోనే విపక్షం జలయజ్ఞం వేస్ట్‌ అన్న జానా, మండిపడ్డ పొన్నాల ఉద్యోగుల కరువుభత్యం పెంపు స్థానిక సంస్థలో గెలుపు భారం మంత్రులపైనే.. ‘బంగారుతల్లి’కి ఆమోదం హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) : కేబినెట్‌ సమావేశం మంత్రుల మధ్య మాటల…

అంతర్జాతీయం

తొలివికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

లండన్‌ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మొదటి ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. రెండు పరుగుల వద్దే ఇమ్రాన్‌ ఫర్హత్‌ ఔటయ్యాడు.

తెలంగాణ

కిడ్నాప్‌ కేసులో ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌ : బచ్చురాజు కిడ్నాప్‌ కేసు విషయంలో కేపీహెచ్‌బీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన వంగవీటి శంతన్‌ కుమార్‌ సహా ముగ్గురు అనుచరులను అరెస్టు చేశారు. ఈ కిడ్నాప్‌నకు భూ వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

జాతీయం

బంగారు నాణేలపై రుణాలు

ఆంక్షలు విధించిన ఆర్‌బీఐ ముంబయి : సహకార బ్యాంకుల్లో బంగారు నాణేలపై రుణాలు ఇవ్వడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆంక్షలు విధించింది. 50 గ్రాములు దాటిన బంగారు ఆభరణాలపై రుణం ఇచ్చేందుకు ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది.

తెలంగాణ

నైతిక విలువల శిక్షణ తరగతి గదుల్లోనే సాధ్యం

గవర్నర్‌ హైదరాబాద్‌ : సమాజంలో నైతిక విలువల శిక్షణ, అభివృద్ధి తరగతి గదుల్లోనే సాధ్యమవుతుందని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. తిరుపతిలోని భారతీయ విద్యా భవన్‌ ప్లాటినమ్‌ జూబ్లీ కార్యక్రమానికి ఆయన తితిదే ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యంలో…