లోయలో పడిన బస్సు
18 మంది మృతి షిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఒక బస్సు లోయలో పడి 18 మంది మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు. సిర్మౌర్ జిల్లాలో సంగ్రా ప్రాంతంలో 35 మంది ప్రయాణీకులతో వెళ్తున్న…
18 మంది మృతి షిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఒక బస్సు లోయలో పడి 18 మంది మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు. సిర్మౌర్ జిల్లాలో సంగ్రా ప్రాంతంలో 35 మంది ప్రయాణీకులతో వెళ్తున్న…
హైదరాబాద్ : ఓఎంసీ కేసు నిందితులు గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఈ బెయిల్ పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. అదే రోజు సీబీఐ కూడా…
అనంతపురం : మంత్రివర్గం నుంచి డీఎల్ బర్తరఫ్ ముందుగా వూహించిందేనని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై, సీఎంపై డీఎల్ ఏం మాట్లాడారో రోజూ పత్రికల్లో చూస్తూనే ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రుల తొలగింపు ముఖ్యమంత్రి ఇష్టప్రకారమే జరిగిందన్నారు.
తెదేపా నేత వర్ల రామయ్య హైదరాబాద్ : ఈడీ న్యాయప్రాధికార సంస్థ ఇచ్చిప తీర్పుతో జగన్ అవినీతి సుస్పష్టంగా తెలిసిందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. వందకోట్లు ఖర్చు పెటినా జగన్‌కు బెయిల్ రాలేదంటే నేరాల తీవ్రత…
మెదక్ : సోయా విత్తనాల కోసం నారాయణఖేడ్ తహసీల్దార్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వరంగల్, కోల్‌బెల్ట్ : భూపాలపల్లిలోని సింగరేణి వేబ్రిడ్జిలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బొగ్గు రవాణా నిలిచిపోయింది. గురువారం రాత్రి వీచిన గాలులతో విద్యుత్తు వైర్లు తెగిపడి వేబ్రిడ్జిని సంబంధించిన కంప్యూటర్లలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో బొగ్గు లారీలన్ని…
మహిళలపై వేధింపులు తగ్గడం లేదు కేంద్ర మంత్రి పురందేశ్వరి హైదరాబాద్ : మహిళలను దేవతలుగా పూజించే ఈ దేశంలోనే మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని కేంద్ర మంత్రి పురందేశ్వరి ఆవేధన వ్యక్తం చేశారు. బ్రూణ హత్యలు, బాల్య వివాహాలు,…
న్యూఢల్లీి,(జనంసాక్షి): తాను హోంమంత్రి పదవి కోసం ఢల్లీి రాలేదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతూ విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలపై అధిష్టానంతో మాట్లాడాటానికే ఢల్లీి వచ్చానని, హోం మంత్రి…
హైదరాబాద్ : కూకట్‌పల్లిలో 8 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి జరిగింది. మద్యం మత్తులో చిన్నారిపై ఓ వ్యక్తి యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో గాయాలపాలైన చిన్నారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులకు సమాచారమందించారు.
హైదరాబాద్,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. డిగ్రీ ఫలితాలను విడుదల చేసినట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షల్లో 48.58 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని స్పష్టం చేశారు. పరీక్షకు 65,216 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో…