June 2013
సర్కారు హింసను నమ్ముకుంది
జనబలంతో చలో అసెంబ్లీ అణచివేతను అధిగమిస్తాం : కోదండరామ్ హైదరాబాద్, జూన్ 5 (జనంసాక్షి) : రాష్ట్ర సర్కారు హింసను నమ్ముకుందని, ఎన్ని సమస్యలు సృష్టించినా, ఎంతగా అణచివేయాలని చూసినా జనబలంతో చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని టీ…
పాక్ ప్రధానిగా నవాజ్ పట్టాభిషేకం
అమెరికా ఆధిపత్యాన్ని సహించబోం ఇస్లామాబాద్, (జనంసాక్షి) : పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీఎంఎల్(ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెన్సీలో పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ నవాజ్ షరీఫ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో…
నిలువ నీడకోసం సీపీఎం ఆందోళన
రాఘవులు సహా పలువురి అరెస్ట్ హైదరాబాద్‌్, జూన్ 5 (జనంసాక్షి) : రాష్ట్రంలో భూములు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. దాదాపుగా…
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
ఫలితాలు మార్పునకు సంకేతం : లాలూ బెంగాల్‌లో తృణమూల్ బీహార్‌లో ఆర్జేడీ గుజరాత్‌లో భాజపా గెలుపు న్యూఢల్లీి, జూన్ 5 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో మౌరా నుంచి…
ఎంసెట్ ఫలితాలు విడుదల
ఇంజినీరింగ్‌లో 72.67, మెడికల్‌లో 80.79 శాతం ఉత్తీర్ణత హైదరాబాద్, జూన్ 5 (జనంసాక్షి) : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) పరీక్షా ఫలితాలను బుధవారం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేశారు. ఇంజినీరింగ్…
ప్రజాస్వామ్యంలో హింసకు చోటులేదు
మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనుముప్పు సమన్వయంతో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తాం సీఎంల సమావేశంలో ప్రధాని మన్మోహన్ న్యూఢల్లీి, జూన్ 5 (జనంసాక్షి) : ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. హింసాత్మక సంఘటనలు…
కొడుకు మరణవార్త విని తండ్రి మృతి
ఎల్లారెడ్డి,(జనంసాక్షి): నిజామాబాద్ నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామానికి చెందిన విఠల్(33) బుధవారం హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మరణవార్త స్వగ్రామంలో ఉన్న తండ్రి దుర్గయ్య (58) వినగానే ఉన్నచోటే కుప్పకూలి మృతి చెందాడు. నాలుగు రోజుల…
ఎంసెట్ కౌన్సెలింగ్ 17 నుంచి
హైదరాబాద్,(జనంసాక్షి): ఎంసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్ 2013 ఫలితాలను ఈరోజు సాయంత్రం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అద్వానీని కలిసిన గుజరాత్ సీఎం మోడీ
న్యూఢల్లీి, (జనంసాక్షి): బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీని గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. 2014 లో కాంగ్రెస్ ఓడిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది.







