Wednesday, 4 November 2026

June 2013

తెలంగాణ

ఎంపీలు పార్టీని ఎందుకు వీడారో అందరికీ

తెలుసు: గండ్ర వరంగల్‌ : కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ వీడటం బాధాకరమన్న ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ఎంపీలు పార్టీ ఎందుకు వీడారో అందరికీ తెలుసున్నారు. డీఎల్‌ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం సమంజసమేనని గండ్ర అభిప్రాయపడ్డారు.

జాతీయం

ఆజాద్‌ను కలవనున్న బొత్స సత్యనారాయణ

న్యూఢల్లీి,(జనంసాక్షి):  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హస్తిన చేరుకున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌తో భేటీ అవుతారు. డీఎల్‌ రవీంద్రారెడ్డి బర్తరఫ్‌ వ్యవహారం, రాష్ట్రంలో పార్టీ…

తెలంగాణ

గాలి, శ్రీనివాసరెడ్డిల బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసులో నిందితులు గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డిల బెయిల్‌ పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

జాతీయం

శశికాంత్‌ శర్మ నియామకంపై సుప్రీంలో పిల్‌ దాఖలు

న్యూఢల్లీి,(జనంసాక్షి): కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా శశికాంత్‌ శర్మ నియామకాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైంది. సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. శశికాంత్‌ శర్మ నియామకం మార్గదర్శకాలకు విరుద్దంగా ఉందని ప్రశాంత్‌…

తెలంగాణ

యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది: రాజ్‌నాథ్‌ సింగ్‌

హైదరాబాద్‌(జనంసాక్షి): నిజాం కాలేజీలో జరిగే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ వచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని పేర్కొన్నారు. రక్షణ, విదేశీ వ్యవహారాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.…

తెలంగాణ

ఓట్లు, సీట్లే లక్ష్యంగా తెరాస ముందుకెళ్తోంది: మంత్రి

శ్రీధర్‌బాబు హైదరాబాద్‌ : ఓట్లు, సీట్లే లక్ష్యంగా తెరాస ముందుకెళ్తోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సంఖ్యాబలం పెంచుకుని ప్రత్యేక రాష్ట్రం ఎలా సాధిస్తారో తెరాస నేతలు చెప్పాలని ఆయన అన్నారు. అజాద్‌ వ్యాఖ్యల్ని తప్పుబడుతున్న కేసీఆర్‌ గతంలో ఎన్నిసార్లు…

తెలంగాణ

రాష్ట్రంలో ప్రవేశించిన రుతుపవనాలు

హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపింది. రుతుపవనాల ప్రభావం వల్ల రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.

తెలంగాణ

మావోయిస్టులను వెంబడిరచి పట్టుకున్న పోలీసులు

ఖమ్మం : మావోయిస్టులను వెంబడిరచి ఖమ్మం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం నుంచి కొత్తగూడెం వెళ్తున్న మావోయిస్టులను ముందస్తు సమాచారంతో పోలీసులు వెంబడిరచారు. ఈ క్రమంలో పాల్వంచ వద్ద మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడ్డవారిలో ఉత్తర…

వార్తలు

పాముకాటుతో బాలుడి మృతి

వాంకిడి : మండలంలోని కూనగూడ గ్రామానికి చెందిన మడావి వినేష్‌ (11) సోమవారం ఉదయం పాముకాటుతో మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు సోమవారం తెల్లవారుజామున ఇంటి పరిసర ప్రాంతాల్లో అడుకుంటుండగా పాము కాటువేసింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి…

తెలంగాణ

నల్లధనం అంతా కేసీఆర్‌, జగన్‌ వద్దే ఉంది: జగ్గారెడ్డి

హైదరాబాద్‌: దళితుడిని సీఎం చేస్తానంటున్న తెరాస అధినేత కేసీఆర్‌… దళిత ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో నల్లధనం అంతా కేసీఆర్‌, జగన్‌ కుటుంబాల వద్దే ఉందని ఆయన అరోపించారు.