చిదంబరంతో సీఎం కిరణ్ భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.
కరీంనగర్,(జనంసాక్షి): గోదావరిఖని ఎనిమిదవ ఇక్లైన్ కాలనీలో అంబేంద్కర్ విగ్రహాన్ని పెద్దపల్లి ఎంపీ వివేక్, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వివేక్ మాట్లాడుతూ వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డే అని ఆయన తెలిపారు.…
బాపట్ల , గుంటూరు : ఉగ్రవాదం తీవ్రవాదం కంటే అవినీతి, లంచగొండితనం దేశానికి తీవ్రమైన హాని చేస్తాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
హైదరాబాద్,(జనంసాక్షి): ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీపై హైకోర్టులో ఇవాళ ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెలాఖరులో సీట్ల భర్తీపై స్పష్టత వస్తది అని ఉన్నతి విద్యామండలి చైర్మన్ జయప్రకాశ్‌రావు తెలిపారు. వీలైనంత…
హైదరాబాద్,(జనంసాక్షి): సికింద్రాబాద్‌లోని దక్కన్ క్రానికల్ పత్రికా కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
వరంగల్,(జనంసాక్షి): ఓవర్ ఆయిలింగ్ పనుల కారణంగా కేటీపీసీలో విద్యుత్ ఉత్పత్తిని అధికారలు నిలిపివేశారు. ఓవర్ ఆయిలింగ్ పనులు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. దీంతో 500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
మెదక్,(జనంసాక్షి): గజ్వేల్‌లోని బీడీ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న ఇల్లాలిని భర్త దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో ఆమెను నరికి చంపాడు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు.
ఢిల్లీ : మహీంద్రా సత్యం సంస్థ టెక్ మహీంద్రాతో విలీన ప్రక్రియ అధికారికంగా మంగళవారం పరిపూర్ణమైంది. దీంతో టెక్ మహీంద్రా దేశంలో సాఫ్ట్‌వేర్ సంస్థలో ఐదో పెద్ద సంస్థగా అవిర్భవించింది. ఈ విలీన ప్రక్రియ గత నాలుగేళ్లుగా జరుగుతోందని,…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు వెళ్లి వరదల బారిన పడిన బాధతుల సహాయార్థం సీఆర్పీఎఫ్ జవాన్లు భూరి విరాళం ప్రకటించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు గాను వాళ్లు పద్దెనిమిది కోట్ల రూపాయల భూరి విరాళాన్ని ప్రకటించారు.
హైదరాబాద్,(జనంసాక్షి): ఎంసెట్ కౌన్సెలింగ్ జాప్యంపై హైకోర్టు ఫైర్ అయింది. అడ్మిషన్ల ప్రక్రియలో ఎందుకు ఆలస్యం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో జాప్యం జరుగుతుందని ఇంజినీరింగ్ ఫీజుల సమీక్ష, కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థులు…