రూ. 10 లక్షల విలువైన కల్తీనూనె స్వాధీనం
గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా నరసరావు పేటలో రూ.10 లక్షల విలువైన కల్తీనూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా నరసరావు పేటలో రూ.10 లక్షల విలువైన కల్తీనూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జవాను మల్లెపోగుల యాదయ్య శ్రీనగర్‌లో నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందినట్లు సమాచారం. వంగూరు మండలం కొండారెడ్డి పల్లికి చెందిన యాదయ్య 2003 నుంచి భారత సైన్యంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్,(జనంసాక్షి): జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలెదుర్కొంటున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు. కాగా ధర్మాన అభియోగాలను విచారణకు స్వీకరించాలని సీబీఐ దాఖలు చేసిన మెమోపై విచారణను సీబీఐ కోర్టు…
హైదరాబాద్ : మద్యం అమ్మకాలపై ఎలాంటి టార్గెట్లు విధించడం లేదని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రతి జిల్లాలోను డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణలో అవి పనిచేస్తాయని ఆయన తెలిపారు. పాత లైసెన్సుదారులకే రెన్యువల్స్…
కరీంనగర్,(జనంసాక్షి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇవాళ ఆలయ ప్రసాద్ కౌంటర్లలో దాడుల నిర్వహించి 1080 టికెట్లు, 380 పులిహోర టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
బాగ్‌లింగంపల్లి (హైదరాబాద్): సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసలైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటే పూర్తిగా మద్యాన్ని నియంత్రించాలని ఐద్వా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. జులై ఒకటి నుంచి అమలు కానున్న నూతన ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా…
బాగ్‌లింగంపల్లి (హైదరాబాద్): ఆర్టీసీని నష్టాల బారి నుంచి లాభాల బాటలో నడిపించేందుకు నిర్మాణాత్మకమైన కృషి చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది కుటుంబ సంరక్షణనిధి సర్వసభ్య సమావేశం కార్యదర్శి డి. అనందం అధ్యక్షతన…
హైదరాబాద్,(జనంసాక్షి): దేశ రక్షణ కోసం ముష్కరులతో పోరాడి ప్రాణాలర్పించిన సైనికుడు, అమరవీరుడు యాదయ్య మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. రేపు అమర జవాను భౌతికకాయాన్ని నగరానికి చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు. యాదయ్య స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి.…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): సుప్రీకోర్టు రాన్‌బాక్సీ మందుల కంపెనీకి ఊరట లభించింది. నాసిరకం మందులు అమ్ముతున్నారని ఆ కంపెనీ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టి వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది.
మెదక్,(జనంసాక్షి): జిల్లా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. తెలంగాణలో సీమాంధ్ర నేత పర్యటన సందర్భంగా పలువురు తెలంగాణ వాదులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఇవాళ జోగిపేటలో వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటిస్తున్న సందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులు,…