పారామెడికల్ ప్రవేశాల జీవోపై హైకోర్టు స్టే
హైదరాబాద్ : పారా మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి ఇంటర్‌ను అర్హతగా నిర్ణయిస్తూ జారీ చేసిన ప్రభుత్వ జీవోపై మైకోర్టు స్టే విధించింది.
హైదరాబాద్ : పారా మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి ఇంటర్‌ను అర్హతగా నిర్ణయిస్తూ జారీ చేసిన ప్రభుత్వ జీవోపై మైకోర్టు స్టే విధించింది.
డెహ్రాడూన్ : వాతావరణం అనుకూలించక పోవడంతో సహాయ కార్యక్రమాలకు అటంకం కలుగుతోందని ఐటీబీపీ డీజీ అజయ్‌చద్దా వెల్లడించారు. కేదార్‌నాథ్‌లో ఇంకా 60మంది యాత్రికులు ఉన్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ : స్థిరాస్తి వ్యాపారి హత్యకేసులో ఇద్దరు మాజీ మావోయిస్టులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు తపంచాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
లండన్,జూన్ 24 (జనంసాక్షి) : టెన్నిస్ స్టార్స్ సెరెనా విలియమ్స్ , మరియా షరపోవా మధ్య వివాదానికి తెరపడింది. తాను చేసిన వ్యాఖ్యలకు సెరెనా క్షమాపణలు చెప్పింది. తాను సహనం కోల్పోయి మాట్లాడానని , క్షమించాలని కోరింది.…
ఛండీఘర్ ,జూన్ 24 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్ వరద బాధితులకు టీమిండియా క్రికెటర్ హర్భజన్‌సింగ్ విరాళం ప్రకటించాడు. తన వంతు సాయంగా 10 లక్షలు ఇస్తున్నట్టు చెప్పాడు. వరద వచ్చిన సమయంలో భజ్జీ కూడా అమర్‌నాథ్ యాత్రలో ఉన్నాడు.…
మెల్‌బోర్న్, జూన్ 24 (జనంసాక్షి) : ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్టేల్రియా క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జాతీయ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తోన్న మికీ ఆర్థర్‌పై వేటు వేసింది. అధికారికంగా ఇంకా ప్రకటించకున్నప్పటకీ… క్రికెట్…
న్యూఢిల్లీ ,జూన్ 24 (జనంసాక్షి) : భారత క్రికెట్‌లో సరికొత్త ఓపెనింగ్ సెన్సేషన్ శిఖర్ ధావన్‌పై వివిఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అత్యుత్తమ నైపుణ్యమున్న ఆటగాడిగా కితాబిచ్చాడు. ఎప్పటి నుండో అతన్ని చూస్తున్నానని… ఢిల్లీ , నార్త్‌జోన్‌లకు…
ఖమ్మం,(జనంసాక్షి): ఉపాధి హామీ తాము చేసిన కూలీ డబ్బులు చెల్లించాలని కొత్తగూడెం ఎంపీడీవో ఆఫీస్ ముందు సుజాతనగర్ కూలీలు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి పోలీసులు చేరుకుని పలువురు కూలీలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు
– ఒక్కొక్కరికీ రూ. కోటి ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయంముంబై జూన్ 24 (జనంసాక్షి) : ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మినీ వరల్డ్‌కప్ గెలుచుకోవడం ద్వారా 12 కోట్ల…
వరల్డ్‌కప్ డౌటే! ఢాకా, జూన్ 24 (జనంసాక్షి) : వచ్చే ఏడాది జరగనున్న ట్వంటీ ట్వంటీ ప్రపంకప్ వేదిక మారే అవకాశం కనిపిస్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం బంగ్లాదేశ్‌లో టోర్నీ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. అనుకున్న సమయానికి స్టేడియాలు…