Wednesday, 4 November 2026

July 2013

తెలంగాణ

హైదరాబాద్‌ తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు

నిజామాబాద్‌: హైదరాబాద్‌ కొంపల్లిలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సుకు హాజరయ్యేందుకు నిజామాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో తెదేపా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఎ అలీం మాట్లాడుతూ….. స్థానిక సంస్థల…

అంతర్జాతీయం

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియా,(జనంసాక్షి): సుమిత్రా దీవుల్లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 6.4 గా నమోదు అయింది. అయితే మరింత సమాచారం అందవలసి ఉంది.

జాతీయం

సోనియాతో దిగ్విజయ్‌సింగ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలిన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ శనివారం ఉదయం యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాలపై సోనియా, దిగ్విజయ్‌ సింగ్‌ల మధ్య ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవలే…

తెలంగాణ

పసికందును రహదారిపై వదిలేసిన సంఘటన

కరీంనగర్‌ : నెలలు నిండని ఓ పసికందును రహదారిపై వదిలేసిన ఘటన శనివారం ఉదయం కరీంనగర్‌లో చోటుచేసుకుంది. కరీంనగర్‌లోని ఆర్‌టీసీ వర్క్‌షాపు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నెలలు పసికందును వదిలేసి వెళ్లిపోయారు. పసికందు మృతదేహాన్ని గమనించిన పాదచారులు…

తెలంగాణ

9 నుంచి నిట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

వరంగల్‌,(జనంసాక్షి): నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) ల్లో బీటెక్‌ మెదటి సంవత్సరం సీటు సాధించిన అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలించేందుకు వరంగల్‌ నిట్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు నిట్‌ అకడమిక్‌ డీన్‌ ప్రొఫెసర్‌ టి. రమేష్‌ తెలిపారు.…

తెలంగాణ

తండ్రి చేతిలో కూతురు హతం

ఖమ్మం గ్రామీణం: ఖమ్మం గ్రామీణ మండలం ఎమ్‌.వెంకటయ్యపాలెంలో కన్నకూతుర్నే ఓ తండ్రి గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం….. కొండా మమత (20) గత కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడ్ని…

ఎడిట్ పేజీ

ఫాసిస్టు హత్యాకాండలతో ప్రజా పోరాటాలను, విప్లవోద్యమాలను అడ్డుకోలేరు!

అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంటి ప్రసాదం హత్యను భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి గుడ్సా ఉసెండీ శుక్రవారం పత్రికా కార్యాలయాలకు ఒక…

తెలంగాణ

ఆటోను కారు ఢీ: ఓ మహిళ మృతి

కోదాడ పట్టణం: నల్గొండ జిల్లా కోదాడలో 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చిలుకూరు మండలం బేతవోలు నుంచి చిల్లకల్లు వెళ్తున్న ఆటోను కోదాడ జాతీయ…

ఎడిట్ పేజీ

సామ్రాజ్యవాద గుప్పిట్లో ఆదివాసుల బతుకులు

ప్రపంచీకరణలో ఆదివాసుల బతుకులు దినదినంగా దిగజారిపోయి, దుర్బరమయిన జీవితాలను గడుపుతున్నారు. చత్తీస్‌ఘడ్‌, ఒడిషా ఆయా రాష్ట్రాలలో చాలా మంది ఆదివాసులు అడవిని నమ్ముకొని బతుకుతున్నారు. పచ్చని అడవిపై ఖనిజాల కోసం సామ్రాజ్యవాద దోపిడిదారుల కన్ను పడింది. దీంతో కేంద్ర…

ఎడిట్ పేజీ

సమరోత్సాహం సరే.. కిందిమీదైతే ఏం చెప్తారు?

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు సమరోత్సాహంతో దూసుకెళ్తున్నారు. ఇక తెలంగాణ ఇచ్చేస్తున్నాం.. అది తమ వల్లే సాధ్యపడిందని చెప్పుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు. కానీ తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి మోసం చేయడం కొత్తకాదు. ఇప్పుడు ఎంతో ఊరిస్తున్న పార్టీ…