Wednesday, 4 November 2026

July 2013

తెలంగాణ

విద్యుత్‌ కోతలు నిరసిస్తూ రాస్తారోకో

చేగుంట: మెదక్‌జిల్లా చేగుంట మండలం నారసింగిలో విద్యుత్‌కోతలు నిరసిస్తూ రైతులు 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వారం రోజులుగా వ్యవసాయానికి రెండు, మూడు గంటల పాటే విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని అగ్రహం చెందిన రైతులు ఈరోజు ఉదయం…

అంతర్జాతీయం

నేడు మహిళల గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌

లండన్‌: గ్రాండ్‌స్లామ్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ నేడు జరగనుంది. జర్మనీకి చెందిన 23వ సీడ్‌ సబైస్‌ లిసి, ఫ్రాన్స్‌ కి చెందిన 15వ సీడ్‌ మరియస్‌ బర్తోలిల మధ్య సాయంత్ర ఫైనల్‌ జరుగుతుంది. గతంలో నాలుగుసార్లు తలపడిన వీరిద్దరిలో…

స్పొర్ట్స్

కనేరియాపై జీవితకాల నిషేధం

లా¬ర్‌,జూలై 5 (జనంసాక్షి): పాకిస్థాన్‌ లెగ్‌స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా క్రికెట్‌ కెరీర్‌ ముగిసింది. స్పాట్‌ఫిక్సింగ్‌ ఆరోపణల్లో చిక్కుకున్న ఈ క్రికెటర్‌పై జీవితకాల నిషేధం విధిస్తున్నట్టు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ ప్రకటించింది. ఇటీవల ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు అతనిపై నిషేధాన్ని…

స్పొర్ట్స్

గ్రాస్‌ కోర్ట్‌ కిరీటం ఎవరిదో…?

టైటిల్‌ పోరుకు సిధ్ధమైన లిసికి బర్తోలి లండన్‌ ,జూలై 5 (జనంసాక్షి): ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్‌ తుది అంకానికి చేరుకుంది. శనివారం జరగనున్న మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ క్రీడాకారిణి మరియన్‌ బర్తోలీ , జర్మనీ సెన్సేషన్‌ సబైన్‌ లిసికి…

స్పొర్ట్స్

కివీస్‌ బోర్డు కాంట్రాక్ట్‌ తిరస్కరించిన వెటోరీ

వెల్లింగ్టన్‌ ,జూలై 5 (జనంసాక్షి): న్యూజిలాండ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ డానియల్‌ వెటోరీ క్రికెట్‌ కెరీర్‌ సందిగ్ధంలో పడింది.  2013-14 సీజన్‌కు సంబంధించి ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఇచ్చిన కాంట్రాక్టును వెటోరీ తిరస్కరించాడు. వరుస గాయాలే దీనికి…

స్పొర్ట్స్

గంభీర్‌కు నిరాశ

కోహ్లీకే కెప్టెన్సీ పర్వేజ్‌ రసూల్‌ మొహిత్‌శర్మలకు పిలుపు ముంబై ,జూలై 5 (జనంసాక్షి): జింబాబ్వేలో పర్యటించే భారత క్రికెట్‌ జట్టును ప్రకటించారు. అందరూ ఊహించినట్టు గౌతం గంభీర్‌కు మాత్రం పిలుపు రాలేదు. సీనియర్లకు విశ్రాంతినివ్వాలని ముందుగానే నిర్ణయించడంతో యువక్రికెటర్లకు…

స్పొర్ట్స్

టచ్‌లోకొచ్చారు

కోహ్లీ కెప్లెన్సీ ఇన్నింగ్స్‌ మూడో వన్డేలో భారత్‌ భారీ స్కోర్‌ విండీస్‌ విజయలక్ష్యం 312 పరుగులు పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌, జూలై 5 (జనంసాక్షి) : భారత బ్యాట్స్‌మన్‌ ఎట్టకేలకు టచ్‌లోకొచ్చారు. శుక్రవారం పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లోని క్వీన్స్‌పార్క్‌…

Cartoons

lagadapati – cartoon

దిగ్విజయ్‌ వచ్చి వెళ్లినప్పటి నుంచి ఇలా అయిపోయాడు సార్‌.

Featured News

గంటి ప్రసాదానికి అంతిమ వీడ్కోలు

విప్లపవీరుడికి ఘన నివాళి ప్రసాదంది ప్రభుత్వ హత్యే ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టండి మావోయిస్టు నేత గుడ్సా ఉసెండీ పిలుపు హైదరాబాద్‌/నెల్లూరు, జూలై 5 (జనంసాక్షి) : అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర నాయకుడు, మావోయిస్టు పార్టీ మాజీ నాయకుడు…

Featured News

ఉచిత హామీలు అవినీతి కాదు

తాయిళాలపై మార్గదర్శకాలు రూపొందించండి ఈసీకి సుప్రీం హుకుం న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) : రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఓటర్లపై కురిపించే ఉచిత హామీలు అవినీతి కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పార్టీల తాయిళాల ప్రక్రియపై మార్గదర్శకాలు…