పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్న రూ. 450కోట్ల భవింతి
ముంబయి: ఒకప్పటి వాట్సన్స్ హోటెల్…. ఇప్పటి ఎస్ల్పనేడ్ మ్యాన్షన్….. వయసు రెండు వందల ఏళ్లు, ఖరీదు రూ. 450 కోట్ల పైమాటే. దేశంలో ఉన్న ఒకే ఒక్క క్యాస్ట్ ఐరన్ నిర్మాణం దక్షిణ ముంబయిలో ఉన్న ఈ హెరిటేజ్…
