అధిష్టానం ఎవరి బెదిరింపులకు భయపడదు: పొన్నం ప్రభాకర్
కరీంనగర్,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం సాధించుకు రావల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపైనే ఉందని స్థానిక ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆయన గురువారం కరీంనగర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎవరిని మభ్య పెట్టడం లేదన్నారు.…
