Tuesday, 3 November 2026

July 2013

Featured News

ఎన్నికల వేళ ఉద్యోగాల జాతర

ప్రభుత్వాలు మారిన కలకాలం ‘బంగారుతల్లి’ లాంఛనంగా ప్రారంభించిన సీఎం హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి) : ఎన్నికల వేళ ఉద్యోగాల జాతరకు తెరతీసింది రాష్ట్ర ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో కోడ్‌ అమల్లోకి రాకముందే భారీ సంఖ్యలో…

Featured News

జార్ఖండ్‌లో మావోయిస్టుల పంజా

ఎస్పీ సహా ఆరుగురి కాల్చివేత రాంచీ, జూలై 2 (జనంసాక్షి) : జార్ఖండ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. పకూర్‌ జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన ఆపరేషన్‌లో ఎస్పీ సహా ఆరుగురు పోలీసులు మృత్యువాతపడ్డారు. మంగళవారం…

Cover Story

తెలంగాణిస్తే కాంగ్రెస్‌కు బలం

తెలంగాణ భారం రాష్ట్ర నాయకత్వానిదే విభజన, సమైక్యకు విడివిడిగా ముసాయిదా బరువు, బాధ్యతలు బొత్స, కిరణ్‌, రాజనర్సింహకు రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి బెంగళూర్‌లో దిగ్విజయ్‌ ప్రకటన బెంగళూరు/హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి) : తెలంగాణ భారం రాష్ట్ర నాయకత్వం…

వార్తలు

వామ్మో.. కార్పొరేట్‌ విద్యాసంస్థలు

కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో  ఫీజులు అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా అక్రమంగా వసూలు చేస్తున్నారు. విద్య నేడు వ్యాపారంగా పరుగెడుతుంది. దీంతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందని వరంగా తయారయింది. రాష్ట్రంలో ప్రధాన కార్పోరేట్‌ కళాశాలలు…

ఎడిట్ పేజీ

తెలంగాణపై తేల్చేస్తారా?

యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగానే అడుగులు వేస్తున్నాయా? అనే ప్రశ్నకు కాస్త అటూ ఇటుగానైనా అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంత నాయకులు…

అంతర్జాతీయం

మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలు

జార్ఖండ్‌ : జార్ఖండ్‌ రాష్ట్రంలోని పాకుర్‌ జిల్లాలో ఎస్పీ లక్ష్యంగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.

తెలంగాణ

ఎస్టీ మహిళ కిడ్నాప్‌

రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కీదేడు పంచాయతీ ఎస్టీ మహిళకు కేటాయించారు. దాంతో కీదేడు గ్రామంలో ఉన్న ఏకైక ఎస్టీ మహిళను ఓ పార్టీ నాయకులు అపహరించడంతో తల్లిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించాలంటూ ఆమె…

తెలంగాణ

గవర్నర్‌ నోటీ వెంట కాంగ్రెస్‌ అధిష్ఠానం మాటలు పయ్యావుల

హైదరాబాద్‌ : రాష్ట్ర గవర్నర్‌ నోటీ వెంట కాంగ్రెస్‌ అధిష్ఠానం మాటలు రావడం దురదృష్ణకరమని తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఇటువంటి మాటల వల్ల గవర్నర్‌ వ్యవస్థ ఏరకంగా పనిచేస్తుందో అనే దానిపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు…

తెలంగాణ

పంచాయతీ ఎన్నికలకు నాలుగంచెల బందోబస్తు డీజీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు నాలుగంచెల బందోబస్తు కల్పిస్తామని డీజీపీ దినేశ్‌రెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామకక్షలు చెలరేగే అవకాశాలున్నాయని ఆయన చెలరేగే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రం నుంచి అదనపు బలగాలు…