Wednesday, 4 November 2026

July 2013

ఎడిట్ పేజీ

ప్రజల సంపద కార్పోరేటు దారుల వశం

లాబేక్షణంగా పనిచేసే సేవా పన్నులో విద్యాసెన్సు పెట్రో ఉత్పత్తులపై రోడ్లు అభివృద్ది లాంటివి ఇప్పటికి ఉన్నాయి.మన్మోహన్‌ సింగ్‌ దేశ ఆర్థిక స్వాతంత్యాన్ని సార్వభౌమతాన్ని అపారమయిన ఖనిజ సంపద నంత బరితేగింపులో చివరి దిశలో దేశాన్ని విదేశీ సామ్రాజ్య వాధుల…

ఎడిట్ పేజీ

ప్రజలంటే గంజితాగి బతికేవాళ్లేనా?

ప్రజలంటే గంజితాగి బతికేవాళ్లేనని అర్థం ధ్వనించేలా ముగ్గురు కీలక నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రత్నగర్భగా, బంగారు భూమిగా చెప్పుకునే భారత్‌లో ఆకలి కేకలతో ఏటా వేలాది మంది మృత్యువాత పడుతున్నా వారి కడుపు నింపలేని దుస్థితిలో ఉన్న…

సీమాంధ్ర

మీర్జాపేటలో పోలింగ్‌ కేంద్రంపై గ్రామస్థులు రాళ్లతో దాడి

ప్రకాశం: జిల్లాలోని తుర్లపాడు మండలం మీర్జాపేట పంచాయతీలోని 10వ పోలింగ్‌ కేంద్రంపై గ్రామస్థులు రాళ్లతో దాడి చేశారు. పోలింగ్‌ అధికారులు వైకాపా అభ్యర్థి తరపున ఓట్లు వేసేందుకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఖమ్మం

సుబ్లేడులో వార్డులకు ఎన్నికలు వాయిదా

ఖమ్మం,(జనంసాక్షి): తిరుమాయపాలెం మండలం సుబ్లేడులో 6,9 వార్డులకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. సుబ్లేడులో 6,9 వార్డుల సభ్యులు పేర్లు తారుమారు కావడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు వార్డులకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని…

సీమాంధ్ర

పలువురు నేతలను గృహంలో నిర్బందించిన పోలీసులు

ర్నూలు: జిల్లాలోని బనగానపల్లె నియోజ వర్గంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాటసాని రాంరెడ్డి, చల్లా రామకృష్ణా రెడ్డి, తెదేపా నేత జనార్థన్‌రెడ్డిలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కోయలకుంట్లలో చల్లా రామకృష్ణారెడ్డి, కాటసాని రాంరెడ్డి వర్గీయుల మధ్య…

తెలంగాణ

10 గంటల వరకు 31 శాతం పోలింగ్‌ నమోదు

హైదరాబాద్‌,(జనంసాక్షి): అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ& ప్రశాంతంగా కొనసాగుతుందని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 31.1 శాతం పోలింగ్‌ నమోదైందని ఆయన చెప్పారు. విజయనగరం…

తెలంగాణ

రంగారెడ్డి జిల్లాలో పోలింగ్‌ కేంద్రంపై దాడి

రంగారెడ్డి,(జనంసాక్షి): శంషాబాద్‌ మండలం నల్లబల్లి తండా పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తమ ఓట్లు గల్లంతు అయ్యాయంటూ స్థానికులు పోలింగ్‌ కేంద్రంపై దాడికి దిగారు. గేట్లను పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు స్థానికులు యత్నించారు. పోలీసులు…

తెలంగాణ

ఆరుబయటే పోలింగ్‌ నిర్వహిస్తున్న సిబ్బంది

నిజామాబాద్‌,(జనంసాక్షి): బీర్కూర్‌ మండలం అంకోల్‌ తండాలో సరిపడా  గదులు లేక ఆరుబయటే సిబ్బంది పోలింగ్‌ నిర్వహిస్తుంది. దీంతో ఓటు వేయడానికి ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాన్పువాడలో పోలింగ్‌ ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ స్థానిక ఎంపీడీవోపై జిల్లా తీవ్ర…

తెలంగాణ

ఓటును చింపేసిన యువకుడు

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటును జంపాని ప్రసాద్‌ అనే యువకుడు చింపేశాడు. ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్‌పై కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.