నేడు భారత్-జింబాబ్వే మధ్య రెండో వన్డే
హరారే,(జనంసాక్షి): హరారేలో ఈ రోజు రెండో వన్డే భారత్- జింబాబ్వే మధ్య జరగనుంది. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. భారత్ కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమౌతుంది.
హరారే,(జనంసాక్షి): హరారేలో ఈ రోజు రెండో వన్డే భారత్- జింబాబ్వే మధ్య జరగనుంది. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. భారత్ కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమౌతుంది.
న్యూఢిల్లీ,జులై25: రిలయన్స్ అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీ 2జీ కేసులో ప్రాసిక్యూషన్ సాక్షిగా శుక్రవారం కోర్టుకు హాజరు కాలేనని, హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా ఖరారైన వ్యాపార పనుల కారణంగా…
హైదరాబాద్,(జనంసాక్షి): రెండో దశ పోలింగ్‌కు అధికారులు రంగం సిద్దం చేశారు. 6,971 పంచాయితీల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసునట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు.
దుబాయ్ జూలై 25 :ఐసిసి ట్వంటీ ట్వంటీ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానం నిలబెట్టుకుంది. తాజాగా విడుదలైన జాబితాలో టీమిండియా 121 పాయింట్లతో కొనసాగుతోంది. వరల్డ్‌కప్ రన్నరప్ శ్రీలంక అగ్రస్థానంలో ఉండగా…వెస్టిండీస్ రెండో స్థానంలో నిలిచింది. లంక ఖాతాలో…
జమైకా జూలై 25 : వెస్టిండీస్ వికెట్ కీపర్ దినేష్ రామ్‌దిన్‌ను సెలక్టర్లు మరోసారి పక్కన పెట్టారు. ఫామ్ కోల్పోయిన రామ్‌దిన్‌ను టీ ట్వంటీ జట్టు నుండి కూడా తప్పించారు. దీంతో పాకిస్థాన్‌తో జరగనున్న రెండు టీ ట్వంటీల…
జింబాబ్వేతో రెండో వన్డేకు సిధ్ధమైన భారత్ హరారే ,జూలై 25 :జింబాబ్వే పర్యటనను గ్రాండ్ విక్టరీతో ఆరంభించిన భారత యువజట్టు రెండో వన్డేకు రెడీ అయింది. యంగ్ ఇండియా విజయంపై ఎవరికీ సందేహాలు లేకున్నా… సీనియర్ల స్థానంలో జట్టులో…
హరారే ,జూలై 25 తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు సంబంధించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు కృతజ్ఞతలు చెప్పాలని తెలుగుతేజం అంబటి రాయుడు అన్నాడు. క్లిష్ట కాలంలో సచిన్ ఇచ్చిన స్ఫూర్తిని ఎప్పటికీ మరువలేనని చెప్పాడు. జాతీయ జట్టులో…
గుంటూరు,(జనంసాక్షి): పంచాయతీ ఎన్నికల సందర్భంగా తాడేపల్లి మండలం చెర్రావూరులో నగదు పంచుతున్న ఇద్దరు తెలుగుదేశం కారకర్తలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.60 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు…
న్యూఢిల్లీ ,జూలై 25 : ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల జరిగిన ఆటగాళ్ళ వేలంపై ఇప్పటికే గుత్తా జ్వాల , అశ్విని పొన్నప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా పురుషుల…
వన్డే సిరీస్ పాక్ కైవసం సెయింట్ లూసియా ,జూలై 25 (ఆర్‌ఎన్‌ఎ): కరేబియన్ గడ్డపై జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్ కైవసం చేసుకుంది. సిరీస్ గెలవాలంటే నెగ్గాల్సిన ఐదో వన్డేలో ఆ జట్టు 4 వికెట్ల…