Monday, 2 November 2026

July 2013

హైదరాబాద్

తెలంగాణభవన్‌ వద్ద సంబురాలు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణకు అనుకూలంగా అడుగులు వేస్తుండటంతో తెలంగాణ వాదుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇవాళ ఢిల్లీలో జరిగిన యూపీఏ సమన్వయ కమిటీ భేటీ, సీడబ్ల్యూసీ సమావేశాల్లో తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు వెలువడటంతో తెలంగాణభవన్‌ వద్ద టీఆర్‌ఎస్‌…

జాతీయం

హైదరాబాద్‌ బయలుదేరిన సీఎం

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపే విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పోరాడి ఓడిపోయారు. తెలంగాణను ఆపేందుకు ఆయన పార్టీ అధిష్టానం వద్ద చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. దీంతో ఆయన సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుండగానే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు…

హైదరాబాద్

కాసేపట్లో కేసీఆర్‌తో మీడియా సమావేశం

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అసెంబ్లీ సమీపంలోని గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు.

హైదరాబాద్

బిల్లు పెట్టిన తర్వాతే సంబరాలు : కేటీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణపై పార్లమెంట్‌లో బిల్లు పెట్టిన తర్వాతే సంబరాలు చేసుకుంటామని సిరిసిల్ల ఎమ్మెల్యే కె. తారకరామరావు అన్నారు. యూపీఏ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో కూడిన 10 జిల్లాల తెలంగాణ కావాలని ఈ…

హైదరాబాద్

తెలగాణ ప్రజలకు వరం ఇచ్చిన సోనియా : ఎంపీ రాజయ్య

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ వరమిచ్చారని కాంగ్రెస్‌ ఎంపీ రాజయ్య అన్నారు. తెలంగాణపై యూపీఏ సయన్వయ కమిటీ, సీడబ్ల్యూసీలో ఏకగ్రీవ తీర్మానం చేయడంపై ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై యూపీఏ, కాంగ్రెస్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని…

హైదరాబాద్

తెలంగాణలో సంబరాలు

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ సమన్వయ కమిటీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానం చేయడంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నాయకులు, విద్యార్థులు, ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల బాణాసంచా…

హైదరాబాద్

శాసనసభ ప్రాంగణానికి చేరుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ సమన్వయసంఘం, సీడబ్ల్యూసీల్లో తీర్మానం చేయడం పట్ల తెలంగాణ ప్రాంతంలో హర్షం వ్యక్తమవుతోంది. ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర నేతలు…

హైదరాబాద్

ఈ విజయం అమరవీరులు, ఉద్యమకారులదే : దేవీ ప్రసాద్‌

హైదరాబాద్‌ : ఈ విజయం అమరవీరులు, ఉద్యమకారులదేనని టీఎన్జీవో నేత దేవీప్రసాద్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో హైదరాబాద్‌ పౌరసేవాసమితి ఏర్పాటు చేసి 24 గంటలూ పనిచేలా…

జాతీయం

తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూ ఏకగ్రీవ తీర్మానం

న్యూఢిల్లీ (జనంసాక్షి) : తెలంగాణ అనుకూలంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణపై చర్చించేందుకు సోనియా నివాసంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

జాతీయం

ప్రారంభమైన యూపీఏ సమన్వయ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశంపై చర్చించేందుకు యూపీఏ సమన్వయ భేటీ షురూ అయింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమన్వయ కమిటీ సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు , యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో…