Wednesday, 4 November 2026

July 2013

తెలంగాణ

ఎంసెట్‌ అనుబంధ ర్యాంకుల విడుదల

హైదరాబాద్‌: ఎంసెట్‌ అనుబంధ ర్యాంకులను జేఎన్‌టీయూ నేడు విడుదల చేసింది. ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలతో ఎంసెట్‌ అనుబంధ ర్యాంకుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది.

తెలంగాణ

ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఆగస్టులో రచ్చబండ

హైదరాబాద్‌: సచివాలయంలో భేటీ ఆయిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆగస్టులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రచ్చబండ కార్యక్రమ తేదీలను సీఎం సమక్షంలో మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేయనుంది.

తెలంగాణ

ఏపీఐఐసీపై సీఎం కిరణ్‌ సమీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో ఏపీఐఐసీపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సబావేశానికి మంత్రి గీతారెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.

తెలంగాణ

రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

హైదరాబాద్‌: తొలివిడత జరిగిన పంచాయతీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం బెలుతూరు పంచాయతీకి రీకౌంటింగ్‌ జరపాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ

ఐకాస ధర్నా ఆగస్టు 1కి వాయిదా

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద గురువారం నిర్వహించాల్సిన ధర్నాను ఆగస్టు ఒకటికి వాయిదా వేసినట్లు టీఎన్జీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. జన చైతన్య యాత్రను ప్రస్తుతం వాయిదా వేసినట్లు చెప్పారు. ఆగస్టు ఒకటిన ధర్నా తర్వాత యాత్రపై చర్చించి…

సీమాంధ్ర

2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం సి. రామచంద్రయ్య

కడప: తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే 2014లో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి. రామచంద్రయ్య ధీమా వ్యక్తం చేశారు. కడప నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్‌, డీసీసీ అధికార…

జాతీయం

ఎల్లుండి సమావేశం కానున్న కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఎల్లుండి సమావేశం కానుంది. తెలంగాణ వర్కింగ్‌ కమిటీ భేటీ తేదీలను కోర్‌ కమిటీ ఖరారు చేయనుంది. ఈ నెలాఖరున లేదా ఆగష్టు మొదటి వారంలో సీడబ్య్లూసీ సమావేశం జరగనుంది. కాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌…

తెలంగాణ

ముంపు ప్రాంతాలను పరిశీలించిన దత్తాత్రేయ

భద్రాచలం: ఖమ్మం జిల్లాలో గోదావరి వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలను భా.జ.పా జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ బుధవారం ఉదయం పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించారు.…

జాతీయం

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

హరారే,(జనంసాక్షి): జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలిమ్యాచ్‌ బుధవారం హరారేలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన…

జాతీయం

ఐబీఎల్‌ వేలంపై గుత్తా అసంతృప్తి

న్యూఢిల్లీ,(జంనసాక్షి): భారత బ్యాడ్మింటన్‌(బాయ్‌) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఐబీఎల్‌ వేలంపై గుత్తాజ్యాల అసంతృప్తి వ్యక్తంచేసింది. వేలం పాటతో తనకు మోసం జరిగిందని గుత్తాజ్వాల వాపోయారు.