Thursday, 5 November 2026

July 2013

Featured News

లండన్‌లో తెలంగాణ బోనాలు

లండన్‌, (జనంసాక్షి) : ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌లో తెలంగాణ బోనాలు సందడి చేశాయి. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో పలువురు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన వి. ప్రకాశ్‌, బార్‌ కౌన్సిల్‌…

తెలంగాణ

వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సీఎం ఆదేశం

హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఉదయం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మూడు నెలల్లో 1900 వైద్యుల…

తెలంగాణ

రాగల 48 గంటల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌,(జనంసాక్షిష్ట్ర): రాగల నలబై ఎనిమిది గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వారు అన్నారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌,…

జాతీయం

శాకాంబరిగా దర్శనమిస్తున్న శ్రీబాలాత్రిపురసుందరి అమ్మవారు

రాజమండ్రి : భక్తులపాలిట కల్పవల్లిగా, ఎప్పుడూ బంగారు చీరతో అభయమిచ్చే శ్రీబాలాత్రిపురసుందరి అమ్మవారు సోమవారం శాకాంబరిగా దర్శనమిచ్చారు. అషాడ శుద్ధ పౌర్ణమి సందర్భంగా నగరంలోని సూర్యారావుపేటలో అమ్మవారు పలు రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో భక్తులకు ప్రత్యేక దర్శనమిస్తున్నారు.…

తెలంగాణ

ఎంపీ ఇళ్లముందు ధర్నా: ఏపీఎన్టీవోలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంట్‌ సభ్యులు ఇళ్లముందు ఈ నెల 29 న ధర్నాలు చేయనున్నట్లు ఏపీ ఎన్‌జీవోల సంఘం నాయకులు తెలిపారు. సమైక్యాంధ్రకే కట్టబడి ఉండాలంటూ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద మహాధర్నా చేస్తామన్నారు. సమైక్యాంధ్ర…

జాతీయం

డ్యాన్స్‌ బార్‌లపై సంపూర్ణ నిషేధం: మహారాష్ట్ర ఆలోచన

ముంబయి: డ్యాన్స్‌బార్‌లలో నృత్యం చేయడం ద్వారా ఉపాధి పొందడానికి సుప్రీంకోర్టు బార్‌ గర్ల్స్‌కి అనుమతినిచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ఆలోచనలో పడింది. త్రీస్టార్‌, అంతకన్నా ఎక్కువ స్థాయి హోటల్స్‌ వరకే ఇప్పటివరకు డ్యాన్స్‌ గర్ల్స్‌కి అనుమతి ఉండేది. సుప్రీంకోర్టు…

సీమాంధ్ర

పోలీసులకు హైకోర్టు మొట్టికాయ

కడప,(జనంసాక్షి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ జిల్లా అంబకల్లె గ్రామంలో ఎస్‌ఐతో గ్రామస్తుల ఘర్షణ వ్యవహారంలో స్థానిక నాయకుడు మురళి సహా నలుగురికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే,  అక్రమంగా అదుపులోకి తీసుకున్న వీరిని ఎక్కడా అరెస్టు చూపించలేదు.…

వార్తలు

సిరియాలో 75 మంది ఆందోళనకారుల మృతి

డమాస్కర్‌: సిరియా రాజధాని డమాస్కన్‌లో గత 24 గంటల్లో 75 మంది తిరుగుబాటుదారులను ప్రభుత్వ సైన్యం హతమార్చిందని ఆందోళనకారులు తెలిపారు. రాజధాని నగరాన్ని కైవసం చేసుకునే దిశగా ఆందోళనకారులు నగరంలోకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నంలో సైన్యానికి వారికి మధ్య…

తెలంగాణ

ఉత్తర తెలంగాణలో నష్టం ఎక్కువగా ఉంది: బొత్స

హైదరాబాద్‌: భారీ వానలు, వరదల వల్ల ఉత్తర తెలంగాణలో నష్టం ఎక్కువగా ఉందని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందని ఆయన తెలిపారు. వర్షాలతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో…

అంతర్జాతీయం

ఇరాన్‌లో ఆత్మాహుతి దాడి: 25 మంది మృతి

మొసుల్‌,(జనంసాక్షి): ఇరాక్‌లో సోమవారం జరిగిన దారుణమైన ఆత్మాహుతి దాడిలో దాదాపు 25 మంది మరణిచారు. ఇంకా 17 మంది సైనికులు, మరో 12 మంది సామాన్యులు గాయపడ్డారు. ఇరాకీ ఆర్మీ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని…