12 తులాల బంగారం, కిలోన్నర వెండి చోరీ
విశాఖ: మాధవదారలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. 12 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ. 5వేల నగదును దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీంతో ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
విశాఖ: మాధవదారలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. 12 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ. 5వేల నగదును దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీంతో ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
విజయవాడ: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎదుట పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాలు ధర్నా దిగాయి. సీ కేటగిరి వైద్య సీట్లను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని నేతలు డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): కొల్లాపూర్ నియోజకవర్గం కొండూరులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి వినోద్‌కుమార్ అంతిమయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించడం అవమానకరమని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతిమయాత్రకు అనుమతించకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
న్యూఢిల్లీ : భారత్‌లో సింగపూర్ తన కొత్త హైకమిషనర్‌గా లిమ్ థౌన్‌ను నియమించింది. నూతన కమిషనర్ ఆగస్టు 12 నుంచి బాధ్యత నిర్వర్తిస్తారని ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో తెలంగాణ ఫైళ్లను దగ్దం చేసిన వ్యవహారంపై తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది.
వరంగల్: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణ దేవుడు నిన్న శాంతించినట్టే కనిపించినప్పటికీ ఆదివారం రాత్రి నుంచి మళ్లీ విజృంభిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా వరంగల్ నగరంలో డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నాయి. కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ విస్తారంగా…
ఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో సీబీఐ తమను సాక్ష్యులుగా చేర్చడంపై అనిల్ అంబానీ పున:సమీక్ష పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. కోర్టు పిటిషన్ స్వీకరించి, విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
ఛత్తీస్‌గఢ్,(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. నారాయణ్‌పూర్ జిల్లా బేనూరు పోలీస్ స్టేషన్ పరిధితోని అటవి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గ్రీన్‌హంట్ పేరుతో జవాన్లు ఆదివాసులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నందుకే ఈ చర్యకు పాల్పడినట్లు…
హైదరాబాద్: గురుపౌర్ణమి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా అలయాలకు ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట సాయిబాబా అలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విశాఖలోని సాయిబాబా అలయాలు గురుపౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిలలాడుతున్నాయి.…
హైదరాబాద్,(జనంసాక్షి): చాలి చాలని జీతాలు అందక 108 ఉద్యోగులు చేపట్టిన సమ్మె నేటికి నాలుగో రోజుకు చేరుకుంది. సమ్మె చేస్తున్న ఉద్యోగులను లేబర్ కమిషనర్ చర్చలకు ఆహ్వానించారు. మధ్యాహ్నం 3 గంటలకు జీవీకే యాజమాన్యం, 108 ఉద్యోగులతో లేబర్…