ఏ లీకులూ నమ్మం
బిల్లు పెట్టే వరకూ పోరాటం కోదండరామ్ మెదక్, జూలై 21 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీలోని వివిధ వర్గాలు ఇస్తున్న ఏ లీకులను నమ్మబోమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మెదక్ టీ…
బిల్లు పెట్టే వరకూ పోరాటం కోదండరామ్ మెదక్, జూలై 21 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీలోని వివిధ వర్గాలు ఇస్తున్న ఏ లీకులను నమ్మబోమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మెదక్ టీ…
న్యూఢిల్లీ, జూలై 21 (జనంసాక్షి) : చైనా మరోసారి ‘హద్దు’ మీరింది. గత బుధ, గురువారాల్లో 50 మంది చైనా సైనికులు గుర్రాలపై లడఖ్‌లోని చుమర్ ప్రాంతంలోని చొచ్చుకొచ్చారు. చైనా వాస్తవాధీన రేఖ దాటి భారత్ భూభాగంలోకి ఇటీవల…
ఆర్థిక విధానాలపైనే కీలక చర్చలు న్యూఢిల్లీ, జూలై 21 (జనసాంక్షి) : అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు బయల్దేరారు. ఆయన నాలుగు రోజులపాటు మనదేశంలో పర్యటించనున్నారు. సతీసమేతంగా సోమవారం న్యూఢిల్లీ చేరుకుంటారు. అనంతరం మహాత్మగాంధీ స్మృతి ప్రదర్శనశాలను…
ముగ్గురు మృతి, వంద ఇళ్లు దగ్ధం బర్హంపూర్, (జనంసాక్షి) : పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం చెలరేగినఅల్లర్లలో ముగ్గురుకాంగ్రెస్ కార్యకర్తలు మృతి చెందారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో 100కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలోఐదు విడతలుగా జరుగుతున్న…
యూపీలో మార్పు చూపెట్టాం ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ హైదరాబాద్, జూలై 21 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లో తాను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సమాజంలో అన్నివర్గాలను కలుపుకుపోవడం ద్వారానే అధికారంలోకి రాగలిగామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ చెప్పారు. ఆదివారం…
నెహ్రూ మాటకు కట్టుబడేందుకు సోనియా నిర్ణయం విలీనం రోజే నెహ్రూ నోట విడాకుల మాట మంచైనా, చెడైనా జరగొచ్చు.. అయిష్టంగానే ఆంధ్రప్రదేశ్ బర్త్‌డే కానుకగా తెలంగాణ హామీ ఇచ్చి వెనక్కిపోలేం కదా? కోర్ కమిటీలో సోనియా ఐక్యరాజ్య సమితిలో…
హైదరాబాద్: యూపీలో అన్ని సామాజిక వర్గాల సహకారంతో అధికారంలోకి వచ్చి అభివృద్ధి చూపించామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఆదివారం నాగోల్‌లో జరిగిన అఖిల భారత యాదవ మహసభ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): దక్షిణాసియా టీటీ ఛాంపియన్‌షిప్‌లో శ్రీలంకపై 3-0 పాయింట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. శ్రీలంక క్రీడాకారిణి సిరిసేనపై 11-1, 12-10, 11-5 పాయింట్ల తేడాతో రాష్ట్ర క్రీడాకారిణి శ్రీజ గెలుపొందింది. త్వరలో దోహాలో జరిగే టీజీ ఛాంఫియన్‌షిప్‌కు…
ఆదిలాబాద్,(జనంసాక్షి): వరదల కారణంగా జిల్లాలోని పలు పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా వేశారు. ఉట్నూరు, ఆసిఫాబాద్, మంచిరాల్య, ఆదిలాబాద్, డివిజన్‌లోని 15 మండలాల్లో ఉన్న 170 గ్రామాల్లో ఎన్నికలు వాయిదా వేశారు. వాయిదా పడిన ఈ గ్రామాలలో ఎన్నికలు ఈ…
కరీంనగర్,(జనంసాక్షి): భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లా మంథని డివిజన్‌లో వరదల వల్ల 8 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ వరదలకు జిల్లా వ్యాప్తంగా ఆరుగురు మృతి చెందారని ఆయన…