Thursday, 5 November 2026

July 2013

Cover Story

కిరణ్‌ పక్కా తెలంగాణ వ్యతిరేకిలా వ్యవహరిస్తుండు

సమైక్య రాష్ట్రంలో నక్సల్స్‌ సమస్య లేదా? సీఎంపై కేకే ఫైర్‌ హైదరాబాద్‌, జూలై 17 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకిలా వ్యవహరిస్తుండని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన…

సీమాంధ్ర

విశాఖలో బారీ పేలుడు పదార్థాలు స్వాదీనం

విశాఖ : జిల్లాలోని రోలుగుంటలో బారీగా అమ్మెనియం నైట్రేట్‌, జిలెటిన్‌ స్టిక్స్‌ తరలిస్తున్న వాహనాన్ని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. 32 బస్తాల అమ్మోనియం నైట్రేట్‌, 1500 డిటోనేటర్లు, 200 జిలెటెన్‌ స్టిక్స్‌ స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని…

హైదరాబాద్

అక్షయ గోల్డ్‌ సంస్థపై సిఐడి కేసు

హైదరాబాద్‌: అక్షయ గోల్డ్‌ ఫామ్స్‌ అండ్‌ మిల్లర్స్‌ పేరిట జరుగుతున్న మోసాలపై ప్రకాశం, ఒంగోలు, చీరాలలో సీఐడీ కేసులు నమోదు చేసింది. సంస్థ ఎండీ హరనాథ్‌బాబు సహా 9 మందిని పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. మెదక్‌, అనంతపురం,…

ఖమ్మం

వరదలో కొట్టుకుపోయిన పోలీసుల తుపాకులు

ఖమ్మం: జిల్లాలోని వెంకటాపురం మండల పరిధిలోని శంకవాగులో పోలీసు బలగాలకు చెందిన రెండు ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకులు గల్లంతయ్యాయి. మంగళవారం రాత్రి అడవుల్లో స్పెష్టల్‌ పార్టీ పోలీసులు కూంబింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో శంకవాగు దాటుతుండగా ముగ్గురు పోలీసులు…

మహబూబ్ నగర్

ఎమ్మెల్యే సోదరుడి దారుణ హత్య

మహాబూబ్‌ నగర్‌ : జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ తమ్ముడు జగన్మోహన్‌రెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు జగన్మోహన్‌ను కాల్చి చంపారు. అతని స్వగ్రమంలో పంచాయతీ…

జాతీయం

సోనియాను కలిసిన పొన్నాల లక్ష్మయ్య

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. తెలంగాణ అంశం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పొన్నాల సోనియాకు వివరించినట్లు సమాచారం.

జాతీయం

స్వయంప్రతిపత్తిపై సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): స్వయం ప్రతిపత్తికి సంబంధించి సుప్రీంకోర్టు సీబీఐని మరోసారి ఆదేశించింది. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు అంశాలను ఎవరితోను పంచుకోవద్దని ఆదేశించింది. ఈ కేసు విషయంలో వాస్తవాలు వెలికి తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేయండని చెప్పింది. ఏవైనా ఇబ్బందులు తలెత్తుతే…

తెలంగాణ

వెయ్యి పంచాయతీలు ఏకగ్రీవం కావచ్చు: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): గ్రామ పంచాయతీలు 1000 వరకు ఏకగ్రీవం కావచ్చని అంచనా ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. అందులో సగం పంచాయతీలను కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలుచుకుంటారన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే కొనేళ్లపాటు హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని కోరినట్లు…

తెలంగాణ

శంకర్‌రావుకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ మంత్రి శంకర్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిజిపి దినేష్‌ రెడ్డిలపై ఆయన చేసినట్లు ఆరోపిస్తున్న అనుచి వ్యాఖ్యలపై పోలీస్‌ విచారణను వారం రోజులపాటు నిలిపివేయాలని హైకోర్టు స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి…

అంతర్జాతీయం

ఆమెరికాలోనూ ఆదరణ పొందుతున్న ‘భాగ్‌ మిల్కా భాగ్‌’

వాషింగ్టన్‌: ఫ్లైయింగ్‌ సిఖ్‌గా పేరొందిన అథ్లెట్‌ మిల్కా సింగ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన హిందీ చిత్రం భాగ్‌ మిల్కా భాగ్‌ అమెరికాలోనూ విశేష ఆదరణ పొందుతోంది. బాక్సాఫీను దగ్గర విజయకేతనం ఎగరేసి విడుదలైన తొలి మూడు రోజుల్లోనే…