Friday, 6 November 2026

July 2013

సీమాంధ్ర

ఆకివీడులో రూ. 13.50లక్షల స్వాధీనం

ఆకివీడు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఉప్పుటేరు వద్ద ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు చేసిన తనిఖీల్లో రూ. 13.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై యార్లగడ్డ రవికుమార్‌ ఇచ్చిన వివరాల మేరకు కృష్టాజిల్లా…

తెలంగాణ

ఐదుగురితో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురితో రాష్ట్ర స్థాయి కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఎస్‌వీ కృష్ణప్రసాద్‌, జి. సాయన్న , గుండు సుధారాణి, రావులపాటి సీతారామారావు, సుధీర్‌ రాంబొట్లను కమిటీ సభ్యులుగా నియమించారు.

తెలంగాణ

రాష్ట్రంలోనే అత్యధిక విద్యుత్తు ఛార్జీలు ఈఆర్సీ తాత్కాలిక ఛైర్మన్‌ శేఖర్‌ రెడ్డి

హైదరాబాద్‌: దేశంలో అత్యధికంగా విద్యుత్తు ఛార్జీలు రాష్ట్రంలోనే ఉన్నాయని ఈఆర్సీ తాత్కాలిక చైర్మన్‌ శేఖర్‌ రెడ్డి అన్నారు. విద్యుత్తు సంస్థల ఖర్చులను పరిశీలించే ఆడిటర్ల నియామకం వినియోగదారుల ప్రయోజనం కోసమని, డిస్కంలు చేసే లెక్కలన్నీ తమకు చూపించి ఛార్జీలు…

సీమాంధ్ర

అక్రమంగా తరలిస్తున్న రూ.4లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అంపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వారు ఓ వ్యక్తి నుంచి రూ. 4లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పాతపట్నంలో అక్రమంగా తరలిస్తున్న 166 మద్యం సీసాలను ఎక్సైజ్‌…

స్పొర్ట్స్

హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో

మాజీ నెంబర్‌వన్‌ హింగిస్‌కు చోటు స్విట్జర్లాండ్‌ జూలై 15 : మహిళా టెన్నిస్‌ మాజీ నెంబర్‌వన్‌ మా ర్టినా హింగిస్‌కు అరుదైన గుర్తింపు లబించింది. అంతర్జాతీయ టెన్నిస్‌లో అత్యున్నత గౌరవంగా భావించే హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఈ స్విట్జర్లాండ్‌…

స్పొర్ట్స్

మాథ్యూస్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం

దుబాయి జూలై 15 (జనంసాక్షి): భారత్‌ ముక్కోణపు సిరీస్‌ ఫైనల్లో స్లో ఓవర్‌ రేటు కారణంగా శ్రీలంక కెప్టెన్‌ మ్యాథ్యూస్‌ పై రెండు వంన్డేల నిషేదం వేటు పడింది. మిగితా లంక జట్టు సభ్యులకు జరిమానాగా మ్యాచ్‌ ఫీజులో…

స్పొర్ట్స్

కెరిర్‌లో 200ల టెస్ట్‌ మ్యాచ్‌

ఆడనున్న సచిన్‌ కోల్‌కతా జూలై 15 (జనంసాక్షి): చివరి టెస్టులోఓ తడబడకుండా టెస్టు మ్యాచుల్లో ఆడి, మంచి స్ధితిలో తప్పుకోవాలని భారత క్రికెట్‌ జట్టు మాజి కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌కు సలహా ఇచ్చాడు.…

స్పొర్ట్స్

ధోనీ దోరకడం లక్‌ : లక్ష్మణ్‌

కోల్‌కతా జూలై 15 (జనంసాక్షి): భారత జట్టుకు మహీంద్ర సింగ్‌ ధోనీ లాంటి సారధి దొరకడం అదృష్టమని మాజీ టెస్టు క్రికెటర్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. ప్రపంచ కప్‌ టైటిల్స్‌ గెలిచిన అతని రికార్డులే ధోని అంటే ఏమిటో …

స్పొర్ట్స్

అదరగొట్టిన అఫ్రిది

    తొలి వన్డేలో పాక్‌ విజయం గయానా ,జూలై 15 : వెస్టిండీస్‌ పర్యటనను పాకిస్థాన్‌ విజయంతో ఆరంభించింది. గయానా వేదికగా జరిగిన తొలి వన్డేలో 126 పరుగుల తేడాతో విక్టరీ కొట్టిం ది. బ్యాటింగ్‌లో పీకల్లోతు…