Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

కర్నూలు పోలీసులపై ఈసీ కొరడా

హైదరాబాద్‌,(జనంసాక్షి): కర్నూలు జిల్లాకు చెందిన పోలీసులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఈసీ) కొరడా ఝులిపించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా మంత్రి టీజీ వెంకటేష్‌తో పోలీసులు సమావేశమైనట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు ఎస్డీపీవో రామకృష్ణ టూ టౌన్‌…

సీమాంధ్ర

అనుయాయులపై వైకాపా కార్యకర్తల దాడి

ముసునూరు: కృష్ణా జిల్లా ముసునూరు మండలంలోని వేలుపుచర్లలో కాంగ్రెస్‌ అనుయాయులపై శుక్రవారం రాత్రి వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో సుచేశ్వరరావు (50) తీవ్రంగా గాయపడడంతో అతని ని విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గాయపడిన మరో…

తెలంగాణ

ఏసీబీకి చిక్కిన శివంపేట వీఆర్వో

మెదక్‌,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ శివంపేట వీఆర్వో టి. డాకయ్య ఏసీబీ అధికారలకు చిక్కాడు. సుందర్‌ అనే రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు డాకయ్యను పట్టుకున్నారు.

సీమాంధ్ర

రవిశంకర్‌కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు కుటుంబ సభ్యులు

తూర్పుగోదావరి: అనంద్‌ రీజెన్సీ యజమాని రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రమాదవశాత్తు మృతి చెంది ఉండవచ్చని అయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈనెల 8న అదృశ్యమైన రవిశంకర్‌ ప్రసాద్‌ ఐ. పోలవరం మండలం గోకులలంక రేవులో శవమైతేలిన విషయం తెలిసిందే. అయితే…

జాతీయం

దిగ్విజయ్‌సింగ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. సమావేశానికి నిన్న జరిగిన కోర్‌ కమిటీ పరిమాణాలను, రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ ముగిసిన అనంతరం రాష్ట్రపతిని సీఎం కలవనున్నారు.

తెలంగాణ

కాంగ్రెస్‌ పార్టీ మరోమారు మోసం చేసింది తెలంగాణ విద్యార్థి పరిషత్‌

హైదరాబాద్‌: కోర్‌ కమిటీ పేరుతో తెలంగాణను మరోమరు కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని తెలంగాణ విద్యార్థి పరిషత్‌ అరోపించింది. యూపీఏ ఛైర్‌పర్సస్‌ సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వ…

తెలంగాణ

సెప్టెంబర్‌ 1న టెట్‌, 20న ఫలితాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సెప్టెంబర్‌ 1న టెట్‌, 20న ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

తెలంగాణ

ములుగు సబ్‌ట్రెజరీలో 40 లక్షల కుంభకోణం

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని ములుగు సబ్‌ట్రెజరీలో 40 లక్షల కుంభకోణం జరిగింది. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ. 26 లక్షల స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ

19 ‘కెవ్వు కేక’ అనిపించేలా సినీ నటుడు అల్లరి నరేష్‌

హైదరాబాద్‌: అల్లరి నరేష్‌, షర్మిల మాండ్రే జంటగా దేవీప్రసాద్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కెవ్వు కేక’ జాహ్నవి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా…

జాతీయం

పార్లమెంట్‌ సమావేశానికి ముందే చర్చ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ సమావేశాల కంటే ముందే రెండు, మూడు ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి జనార్థన్‌ ద్వివేది తెలిపారు. ఈ సమావేశాల్లో తెలంగాణ అంశంపై చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు.