Thursday, 5 November 2026

July 2013

సీమాంధ్ర

ఉత్తరాంధ్రపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం

విశాఖ: ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర కోసం రోడ్‌మ్యాప్‌ అంశంపై విశాఖపట్నంలోని పార్కు హోటల్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ద్రోణం రాజు శ్రీనివాసరావు, ప్రముఖ పాత్రికేయులు శివశంకర్‌రావు, వరదారెడ్డి, ఆర్‌.వి. రామారావు,…

తెలంగాణ

ఎంబీటీ అధ్యక్షుడు ఆదం మాలిక్‌ కన్నుమూత

హైదరాబాద్‌,(జనంసాక్షి): మజ్లిస్‌ బచావో తహరిక్‌ (ఎంబీటీ) పార్టీ అధ్యక్షుడు మాలిక్‌ (61) ఇకలేరు. తీవ్రమైన గుండెపోటుతో ఆయన నిన్న మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. నిన్న మధ్యాహ్నం నమాజ్‌ తర్వాత ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు.…

సీమాంధ్ర

ఎరువుల వ్యాపారి ఇంట్లో పేలుడు

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని భావనారుషి నగర్‌లో నివాసం ఉంటున్న ఎరువులు, పురుగు మందుల వ్యాపారి పెరుమాళ్ల హనుమాన్‌ ప్రసాద్‌ నివాస గృహంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఇంటి ముందు భాగంలో ఉన్న సుమారు…

తెలంగాణ

‘ఈల’ వేయనున్న కన్నడ నటుడు సుదీప్‌

హైదరాబాద్‌: రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు సుదీప్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఈల’ కన్నడలో విజయవంతమైన ఈ చిత్రాన్ని అదే పేరుతో సుజాత ఆర్ట్స్‌ బ్యానర్‌లో తెలుగులో విడుదల చేస్తున్నారు.…

తెలంగాణ

వరంగల్‌లో కొనసాగుతున్న జేఈఈ కౌన్సెలింగ్‌

నిట్‌ క్యాంపస్‌: వరంగల్‌ నిట్‌లో జేఈఈ ప్రవేశాల కౌన్సెలింగ్‌, రిపోర్టింగ్‌ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో సీటు లభించిన విద్యార్థులకు నిట్‌లోని రిపోర్టింగ్‌ కేంద్రంలో ధ్రువపత్రాలు పరిశీలించి ప్రవేశాలు ఖరారు చేస్తున్నారు. అదివారం కూడా కౌన్సెలింగ్‌ ఉండటంతో నిట్‌లో స్టేట్‌…

తెలంగాణ

తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలంలోని వేపూరులో బాలిక ఆత్మహత్య చేసుకుంది. తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

తెలంగాణ

విభజిస్తే దేశవ్యాప్తంగా సమస్యలు: సంజీవరెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రాన్ని విభజిస్తే దేశవ్యాప్తంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ సంజీవరెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేంశంలో తెలంగాణ పరిష్కారం దొరక్క పోవచ్చని అభిప్రాయపడ్డారు.…

జాతీయం

తెలంగాణ అంశంపై చర్చ

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల కంటే ముందే రెండు, మూడు ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి జనార్ధన్‌ ద్వివేది తెలిపారు. ఈ సమావేశాల్లో తెలంగాణ అంశంపై చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు.

జాతీయం

మల్లన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి

శ్రీశైలం,(జనంసాక్షి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెకు దేవస్థానం ఈవో చంద్రశేఖర్‌ అజాద్‌ అలయ అధికారులతో స్వాగతం పలికారు.

ఎడిట్ పేజీ

హిందు తీవ్రవాదమే అసలైన ముప్పు

దేశంలో అంతర్గత తీవ్రవాదం, మైనారిటీ తీవ్రవాద ముప్పు పొంచి ఉందంటున్న ప్రధాని, ఎన్నో దశాబ్దాలుగా పెచ్చరిల్లుతున్న హిందూ తీవ్రవాదాన్ని విస్మరిస్తున్నారని అంటున్నారు. జైపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిరంలో కాషాయ తీవ్రవాదం గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.…