సూది మందు వికటించి వ్యక్తి మృతి
మెదక్,(జనంసాక్షి): ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ ఇచ్చిన సూది మందు వికటించి వ్యక్తి మృతిచెందాడు. బొల్లారంలో ఆర్‌ఎంపీ డాక్టర్ ఆనంద్ ఇచ్చిన సూదిమందు వికటించి ఓ రోగి మృతిచెందాడు.
మెదక్,(జనంసాక్షి): ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ ఇచ్చిన సూది మందు వికటించి వ్యక్తి మృతిచెందాడు. బొల్లారంలో ఆర్‌ఎంపీ డాక్టర్ ఆనంద్ ఇచ్చిన సూదిమందు వికటించి ఓ రోగి మృతిచెందాడు.
పెళ్లకూరు, (జనంసాక్షి): నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలో నామినేషన్ కేంద్రం వద్ద వైకాప అభ్యర్థి రాజారెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు పత్రాలను దౌర్జన్యంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో…
డెహ్రాడూన్,(జనంసాక్షి): జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) తరపున ఓ బృందం ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు ఎన్‌హెచ్‌ఆర్సీ సభుల బృందం ఉత్తరాఖండ్‌లో పర్యటించి అక్కడ నిర్వహిస్తున్న సహాయ, పునరావాస చర్యలపై సమీక్ష…
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు సంబంధించి ఫోరెన్సిక్ విభాగం జాతీయ దర్యాప్తు సంస్థకు నివేదిక సమర్పించింది. పేలుడు జరగడానికి ముందు సీసీ టీవీలో ఉన్న దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ విభాగం నిపుణులు పేలుళ్లకు కుట్ర పన్నింది తీవ్రవాద సంస్థ…
ఒంగోలు,(జనంసాక్షి): ఉలవపాడు రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న గూడ్స్ రైల్లో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దాంతో స్టేషన్ అధికారులు రైల్వే శాఖ ఉన్నతాధికారులతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటీన సంఘటన…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): టెన్ జన్‌పథ్‌లో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు పరాభవం ఎదురైంది. శనివారం సోనియా గాంధీ నివాసంలో భద్రతపై ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల సీఎంతో పాల్గొనేందుకు బొత్స సత్యనారాయణ అక్కడికి వచ్చారు. అయితే అనుమతి లేదంటూ ఆయన్ని…
విజయవాడ, (జనంసాక్షి): ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మెడికల్ పీజీ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. మెడికల్ పీజీ కౌన్సెలింగ్ షీట్ మ్యాట్రిక్స్‌లో సీట్లు అందుబాటులో లేవని ఇన్‌సర్వీస్ అభ్యర్థులు అందోళనకు దిగారు. దీంతో అధికారులు కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు.
విశాఖ: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట రూ. 25లక్షలు వసూలు చేసి పలువురిని మోసగించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల తమకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
కృష్ణా: నవంబర్‌లో 21 వేల డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. అగస్టు నెలాఖరులో టెట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే విజయవాడను ఆంధ్రా ప్రాంతానికి రాజధాని చేయాలని ఆయన కోరారు. భద్రాచలం…
విజయవాడ,(జనంసాక్షి): రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణనదిలో వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద శనివారం నీటిమట్టం 11.9 అడుగులకు చేరుకుంది. అయితే కృష్ణ నదిలో పూర్తి స్థాయి నీటి మట్టం 12 అడుగులు. దాంతో అధికారులు…