Thursday, 5 November 2026

July 2013

జాతీయం

దిగ్విజయసింగ్‌తో ముగిసిన భేటీ

ఢిల్లీ, (జనంసాక్షి): కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయసింగ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల భేటీ ముగిసింది. వీరు దాదాపు 40 నిమిషాల పాటు దిగ్విజయసింగ్‌తో చర్చించారు. కొన్ని మార్పులతో కొత్త సమన్వయ కమిటీని ఏర్పాటు…

ఎడిట్ పేజీ

విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్న పారా మెడికల్‌ బోర్డ్‌

రాష్ట్రంలో పారా మెడికల్‌ బోర్డు వారి ద్వారా సర్టిఫికేట్‌ రిజిస్ట్రేషన్‌ మరియు ఇతర మెడికల్‌ కోర్సుల అజమాయి షీ,ప్రవేట్‌,ప్రభుత్వ కాళాశాలలా అజమాయిషీ, అనుమతు లను పారా మెడికల్‌ బోర్డు ఇస్తున్నది,విధివిధానాలను నిర్దేశిస్తున్నది కాని దాని ముసుగులో విధ్యార్ధుల జీవితాలతొ…

ఎడిట్ పేజీ

ఓట్లు సీట్లే లక్ష్యమా?

కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణపై తేల్చేస్తామని చెప్పి నిర్వహించిన కోర్‌కమిటీ భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ఈ సమావేశం వెనుక ఉన్న లక్ష్యాలు, ఉద్దేశాలు మాత్రం వేరు. ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఈ భేటీకి కాంగ్రెస్‌ తెరతీసినట్లుగా స్పష్టమవుతోంది. వచ్చే…

వార్తలు

పాత భవనాలు కూల్చివేయాలంటూ నోటీసులు పంపిన అధికారులు

భువనగిరి, (జనంసాక్షి): నల్గొండ జిల్లా భువనగిరిలో పాత భవనాలను కూల్చివేయాలంటూ మున్సిపల్‌ అధికారులు నోటీసులు జారీచేశారు. భువనగిరిలో శిథిలావస్థకు చేరిన 37 పాత భవనాలను అధికారులు గుర్తించారు.

ఖమ్మం

వాహనంపై నుంచి పడి కార్మికుడికి గాయాలు

ఖమ్మం,(జనంసాక్షి): కొత్తగూడెం ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో వాహనంపై నుంచి జారాపడి నాగయ్య అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొత్తగూడెం పీవీకే-5 భూగర్భ గనుల్లో జరిగిన మరొక ప్రమాదంలో వాహనం టైరు పేలి ఇద్దరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను…

జాతీయం

బాలీవుడ్‌ నటుడు ప్రాణ్‌ అంతిమ యాత్ర

ముంబయి,(జనంసాక్షి): అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ప్రాణ్‌ (93) అంతిమయాత్ర ముంబయి లీలావతి ఆసుపత్రి నుంచి ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు గ్రహీత అయిన ప్రాణ్‌ అంత్యక్రియలు ముంబయిలోని…

తెలంగాణ

ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ రూరల్‌ ఎస్పీ ఎదేట ముగ్గురు మావోయిస్టులు లొంగాపోయారు. లొంగిపోయిన వారిలో దస్రం శ్రీనివాస్‌, శ్రీపతి, లక్ష్మీ, పడిగెజోగి అలియాస్‌ స్వర్ణలు ఉన్నారు. లొంగిపోయిన వారిని పునరావాసం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు.

తెలంగాణ

కేయూలో ఆందోళన దిగిన విద్యార్థి సంఘాలు

వరంగల్‌,(జనంసాక్షి): తెలంగాణపై కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ వైఖరి నిరసిస్తూ కేయూలో విద్యార్థి సంఘాలు అందోళనకు దిగాయి. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. అనంతరం హన్మకొండ-కరీంనగర్‌ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో…

జాతీయం

దిగ్విజయ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కోర్‌కమిటీ సమావేశం చర్చల సారాంశం భవిష్యత్‌లో ఏర్పాటు చేయబోయే సీడబ్ల్యూసీ సమావేశం గురించి వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

జాతీయం

తెలంగాణపై నిర్ణయమే తరువాయి: దిగ్విజయ్‌

న్యూఢిల్లీ: తెలంగాణపై ఇక సంప్రదింపులు ఉండవని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. తెలంగాణపై ఇక నిర్ణయమే తరువాయి అని అయన వెల్లడించారు. త్వరలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమై తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని…