Thursday, 5 November 2026

August 2013

తెలంగాణ

సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను ప్రభుత్వమే నడిపిస్తుంది: నరేందర్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగుల మంచితనాన్ని చేతగానితనంగా ఏపీ ఎన్టీవోలు భావించొద్దు అని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేత నరేందర్‌రావు పేర్కొన్నారు. మంచి వాతావరణంలో పని చేస్తున్నప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు అని ఏపీ ఎన్టీవోలు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులది…

జాతీయం

12 గంటల వరకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్రాన్ని సమైక్యంగా  ఉంచాలంటూ ఆరుగురు కాంగ్రెస్‌ ఎంపీలు సభల్లో ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీ ఎంపీలు నల్ల  టోపీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇరు పార్టీల ఎంపీలు…

వార్తలు

వేములవాడ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు : హైకోర్టు

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా  వేములవాడ తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ ఎన్నిక చెల్లుబాటు కాదంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు పౌర ధ్రువీకరణ పత్రం ఇచ్చినందున ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

తెలంగాణ

విద్యుత్‌ సౌద వద్ద ఉద్యోగుల నిరసన ప్రదర్శన

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణపై  ప్రభుత్వ కుట్రలకు నిరసనగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విద్యుత్‌ సౌధ వద్ద విద్యుత్‌ ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. నిరసన కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ నాయకులు ఈటెల రాజేందర్‌, హరీష్‌రావు, కేటీఆర్‌, బీజేపీ నేత కిషన్‌రెడ్డి,…

జాతీయం

పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ ఉభయ సభలు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో సీమాంధ్ర ఎంపీలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.

జాతీయం

సింధు రక్షక్‌ సబ్‌మెరైన్‌లో పేలుడు

ముంబై, (జనంసాక్షి:) రక్షక్‌ సబ్‌మెరైన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ అధికారులతో సహా 18 మంది నేవీ సిబ్బంది గల్లంతయ్యారు. 16 ఫైరింజన్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ

మినిస్టర్స్‌ క్లబ్‌లో తెలంగాణ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత మంత్రులు ఈ రోజు మంత్రుల నివాస సముదాయంలోని మినిస్టర్స్‌ క్లబ్‌లో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు వీరు సమావేశం కానున్నట్లు తెలిపింది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఉద్యోగుల భవితవ్యంపై వస్తున్న అపోహలు,…

హైదరాబాద్

కలకడలో లారీ ఢీకొని వ్యక్తి మృతి

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా కలకడలో లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తు మృతుని బంధువులు కలకడ పోలీస్‌ స్టేషన్‌ లో ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు.

జాతీయం

సుప్రీంకోర్టులో మరోసారి లాలూకు ఎదురుదెబ్బ

నూఢిల్లీ,(జనంసాక్షి): ఆర్జేడి అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌కు సప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్‌లో పశుదాణ కుంభకోణాన్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జడ్డిని బదిలీ చేయాలన్న ఆయన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణను సాధ్యమైనంత త్వరగా ముగించాలని ప్రధాన…

జాతీయం

జలాంతర్గామిలో పేలుడు : 18 మంది గల్లంతు

ముంబాయి: ముంబాయి నావికాదళానికి చెందిన రేవులో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం అర్థరాత్రి భారీ శబ్ధంతో సంభవించిన పేలుడు కారణంగా రేవులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఐఎస్‌ఎస్‌ సింధు రక్షక్‌ జలాంతర్గామి దెబ్బతింది. అందులో ఉన్న…