Thursday, 5 November 2026

August 2013

తెలంగాణ

బాబువి పచ్చి అబద్ధాలు : తెలంగాణవాదులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): దేశంలో ఎక్కడా రాజధానిగా ఉన్న ప్రాంతం రాష్ట్రంగా విడిపోలేదంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య అస్సాంకు రాజధానిగా ఉన్న షిల్లాంగ్‌ విడిపోలేదా అని ప్రశ్నించారు. అస్సాం విభజన తర్వాత…

కరీంనగర్

చెట్టును ఢీకొన్న పెళ్లి బృందం కారు.. ఇద్దరి మృతి

ఇబ్రహీంపట్నం : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం శివారు గుంటుపల్లి గ్రామం వద్ద ఈ ఉదయం పెళ్లి బృందంతో తిరిగివస్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు బాబాయి, పిన్ని మృతి చెందగా.. పెళ్లి కొడుకు,…

తెలంగాణ

బాబు పక్కా ఆంధ్రా పక్షపాతి: ఈటెల రాజేందర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణను అడ్డుకోవడం కోసం చంద్రబాబు మూర్ఖపు ప్రయత్నం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఈటెల రాజేందర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పక్కా ఆంధ్రా పక్షపాతి అని పేర్కొన్నారు. బాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వెకిలి మాటలు మానుకోకపోతే…

స్పొర్ట్స్

గాయాలతో ఆసియాకప్‌కు సీనియర్లు దూరం

న్యూఢిల్లీ ,ఆగష్ట్‌ 12 (జనంసాక్షి): వచ్చే వారం మలేషియాలో జరగనున్న ఆసియాకప్‌ కోసం భారత హాకీ జట్టును ప్రకటించారు. పలువురు సీనియర్లు గాయాల కారణంగా తప్పుకోవడంతో యువ ఆటగాళ్ళకు చోటు దక్కింది. పూర్తిగా యువఆటగాళ్ళతో కూడిన ఈ జట్టుకు…

జాతీయం

అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఈసీ లేఖలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): అన్ని  రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం లేఖలు రాసింది. ఈ ఏడాది జూలై 10 తర్వాతే వేర్వేరు కోర్టుల్లో శిక్షలు పడిన ప్రజాప్రతినిధుల జాబితా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు…

స్పొర్ట్స్

డోపింగ్‌ భారతం డోప్‌ టెస్టుల్లో పట్టుబడిన 279 భారత అథ్లెట్లు

  న్యూఢిల్లీ ,ఆగష్ట్‌ 12 (జనంసాక్షి): భారత క్రీడారంగానికి తీరని మచ్చ… ఇప్పటికే పలువురు అగ్రశ్రేణి అథ్లెట్లు డోప్‌ టెస్టుల్లో దొరికిపోయి నిషేధాన్ని అనుభవిస్తుంటే తాజాగా భారీస్థాయిలో భారత క్రీడాకారులు డోప్‌ టెస్టులు ఫెయిలయ్యారు. నేషనల్‌ యాంటీ డోపింగ్‌…

జాతీయం

సీఎం కిరణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ అధిష్ఠానం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఏర్పాటుపై సీఎం కిరణ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హితవు చెప్పినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. సీమాంద్రలో ఆందోళనలపై సీఎం అలసత్వం…

స్పొర్ట్స్

రోజర్స్‌ కప్‌ విజేతలు నాదల్‌, సెరెనా

టొరంటో,ఆగష్ట్‌ 12 (జనంసాక్షి): ప్రతిష్టాత్మకమైన రోజర్స్‌ కప్‌ టైటిల్‌ను స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో నాదల్‌ రైనోక్‌పై ఈజీ విక్టరీ కొట్టాడు. అటు మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌ గెలుచుకుంది.…

స్పొర్ట్స్

సఫారీ టూర్‌లో ధావన్‌ ధనాధన్‌

ప్రిటోరియా ,ఆగష్ట్‌ 12 (జనంసాక్షి): దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న అనధికార ట్రై సిరీస్‌లో భారత్‌ ఎ జట్టు బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ ధావన్‌ దుమ్మురేపుతున్నాడు. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఎ జట్టుపై డబుల్‌ సెంచరీ చేసి జట్టుకు భారీస్కోరు అందించాడు.…

జాతీయం

2 గంటల వరకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. వెల్‌లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.