Thursday, 5 November 2026

August 2013

జాతీయం

కిష్ఠావర్‌ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించిన కోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): జమ్మూకాశ్మీర్‌లోని కిష్ఠావర్‌లో నెలకొన్న పరిస్థితులపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా అక్కడి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని జమ్మూ కాశ్మీఱ్‌ సీఎస్‌ను కోర్టు ఆదేశించింది. గత మూడు రోజుల నుంచి అక్కడ కర్ఫ్యూ…

జాతీయం

తిరిగి ప్రారంభమైన ఉభయ సభలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం ఉభయ సభలు తిరిగి ప్రారంభం అయ్యాయి. గందరగోళ పరిస్థితుల మధ్య వాయిదా పడ్డ సభల్లో మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు.

స్పొర్ట్స్

రాజకీయాల్లోకి నాథన్‌ బ్రాకెన్‌

సిడ్నీ ,ఆగష్ట్‌ 12 (జనంసాక్షి):  ఆస్టేల్రియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ నాథన్‌ బ్రాకెన్‌ కొత్త అవతారమెత్తనున్నాడు. ఇప్పటి వరకూ క్రికెటర్‌గా అలరించిన బ్రాకెన్‌ ఇకపై రాజకీయ నాయకునిగా మారనున్నాడు. ఆస్టేల్రియాలో వచ్చే నెల జరగనున్న జాతీయ ఎన్నికలలో పోటీ చేయనున్నట్టు…

తెలంగాణ

ప్రభుత్వ ముఖ్య అధికారులతో సీఎస్‌ సమీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రభుత్వ అన్ని శాఖల ముఖ్య అధికారులతో సీఎస్‌ పీకే మహంతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ ఎన్టీవోలు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులను అడిగి తాజా పరిస్థితిని సీఎస్‌ తెలుసుకున్నారు.

తెలంగాణ

సీఎం కిరణ్‌ తీరుపై ధ్వజమెత్తిన టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): కేసీఆర్‌కు భద్రత విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ భద్రత విషయంలో కిరణ్‌ సర్కార్‌ స్పందించకపోతే కుట్రులు చేస్తున్న వారికి సర్కార్‌ సహకరిస్తున్నట్లుగా భావించాల్సి వస్తది…

ఎడిట్ పేజీ

బయటపడ్డ పార్టీల రంగు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రాజకీయ పార్టీల అసలు రంగును బయటపెట్టాయి. తెలంగాణ ఏర్పాటుపై నిర్వహించిన సుదీర్ఘ చర్చలో అన్ని పార్టీలు తమ అభిమతాన్ని వెల్లడించాయి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వంద…

తెలంగాణ

పీకే మహంతితో ఆర్టీసీ ఎండీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ సమావేశమయ్యారు. సమావేశంలో సీమాంధ్రలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై చర్చించినట్లు సమాచారం. సీమాంధ్రలో బస్సుల బంద్‌తో ఆర్టీసీకి భారీగా నష్టం సంభవించినట్లు తెలుస్తుంది.

జాతీయం

లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాబర్ట్‌ వాద్రా భూ అక్రమాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టడం, రాష్ట్రాన్ని విభజించొద్దని కోరుతూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సభలో ఆందోళనకు దిగారు. గందరగోళ పరిస్థితుల మధ్య…

జాతీయం

లోక్‌సభలో సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాబర్ట్‌ వాద్రా భూ అక్రమాలపై లోక్‌సభలో దుమారం రేగుతుంది. ఖేమ్కా రిపోర్టుపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. మరోవైపు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. గందరగోళ పరిస్థితుల మధ్య స్వీకర్‌ మీరాకుమార్‌…

జాతీయం

మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సభలో ఆందోళనకు దిగడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ప్రకటించారు.…