Wednesday, 4 November 2026

August 2013

Featured News

గేట్లెత్తిన సాగర్‌

– సందర్శకుల తాకిడి నల్గొండ, ఆగస్ట్‌ 7 (జనంసాక్షి) : ఎగువ ప్రాంతాల్లో వచ్చి చేరుతున్న వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సాగర్‌ జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా…

Cover Story

ధ్వంసం చేసిందెవరు? అభివృద్ధి చేసిందెవరు?!

”కుమ్మరి సారెపై కూర్చున్న ఈగ చుట్టూ తిరుగుతూ తానే కుండలు చేశానని భ్రమిస్తుంది హైదరాబాద్‌కు వచ్చి లాభాలు గడించి తామే అభివృద్ధి చేశామని భ్రమింప చేస్తున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు” హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక…

జాతీయం

మొదటి రౌండ్లో సైనా విజయం

చైనా,(జనంసాక్షి): ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రాష్యా క్రీడాకారిణితో తలపడిన సైనా కేవలం 23నిమిషాల్లో ఆట ముగిసింది. 21-5, 21-4 సెట్లతో విజయం సాధించింది. రేపు ఆమె ప్రిక్వార్టర్‌ ఫైనాల్స్‌లో ఆడనుంది. మరో పక్క రాష్ట్ర క్రీడా కారిణి…

జాతీయం

తెలంగాణ చాలా ఏళ్లుగా నలుగుతుంది: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ సమస్య చాలా ఏళ్లుగా నలుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయని తెలిపారు. కుటుంబం లాంటి ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించడం కష్టమైన పని అని ఆయన అన్నారు.…

జిల్లా వార్తలు

ప్రభుత్వ భూములను ఆక్రమంగా కఠినమైన చర్యలు

దంతాలపల్లి: మండలంలో వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్‌ సుమతి బుధవారం తెలిపారు. దంతాలపల్లిలోని ప్రభుత్వ భూములను బుధవారం ఆమె పరిశీలించారు. ప్రభుత్వ భూముల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జిల్లా వార్తలు

కళాశాలలో రక్తదాన శిబిరం ప్రారంభించిన నారాయణ

అబ్దుల్లాపూర్‌మెట్‌: రక్త దానంతో తల సేమియా బాధిత చిన్నారులకు ప్రాణదానం చేయవచ్చునని తల సేమియా సికిల్‌ సెల్‌ సంస్థ ప్రతినిధి దుర్గ పేర్కొన్నారు. హయత్‌ నగర్‌ మండలం జాఫర్‌గుడలోని నారాయణ యంత్ర విద్య కళాశాలలో బుధవారం కళాశాల ప్రధానాచార్యులు…

జాతీయం

ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏపీ ఎన్నికల మేనిఫెస్టో అమలు కమిటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల మెనీఫెస్టో అమలు కమిటీ కాంగ్రెస్‌ అధిష్ఠానం బుధవారం ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యులతో మేనిఫెస్టో అమలు కమిటీని ఏర్పాటు చేసినట్లు అధిష్ఠానం ప్రకటించింది. ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుంది.…

జిల్లా వార్తలు

పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

సిరికొండ: మండలంలోని సత్యశోధక పాఠశాలకు చెందిన నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ విద్యార్థులు మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన పాఠశాల ప్రిన్సిపల్‌ నరసయ్య మాట్లాడుతూ మానవాళి మనుగడకు, పర్యావరణ పరిరక్షణ కోసం…

జిల్లా వార్తలు

పాదయాత్ర చేపట్టిన తెదేపా ఎమ్మెల్యే :హనుమంత్‌ షిండే

నిజాంసాగర్‌ : జుక్కల్‌ మండలంలోని పెద్ద ఎరిగి గ్రామం నుంచి జుక్కల్‌ మండల కేంద్రం వరకు జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే బుధవారం పాదయాత్ర చేపట్టారు. పెద్ద ఎరిగి నుంచి జుక్కల్‌ వరకు గల నాలుగు కిలోమీటర్ల రహదారికి…

తెలంగాణ

న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది: ధర్మాన, సబిత

హైదరాబాద్‌,(జనంసాక్షి): జ్యుడిషీయల్‌ కస్టడీకి పంపాలన్న సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేయడంతో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, న్యాయం జరిగిందని వారు…