Wednesday, 4 November 2026

August 2013

తెలంగాణ

ఎస్‌బీఐ బ్రాంచికి 5.6 లక్షల జరిమాన విధించిన ఆర్‌బీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సికింద్రాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జరిమానా విధించింది. ఎస్‌బీఐ నోట్లు భద్రపరిచే గది నిర్వహణలో నిబంధనలు పాటించకపోవడంపై రూ. 5.6 లక్షల జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ…

జిల్లా వార్తలు

ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహం ప్రారంభించిన చిరుమర్తి లింగయ్య

నకిరేకల్‌: పట్టణంలో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని బుధవారం నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. పట్టణంలోని ఎస్సీ బాలుర, ఎస్సీ బాలికల వసతి గృహాల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో…

జాతీయం

సోనియాతో భేటీ అయిన జేడీ శీలం, మధుయాష్కీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్ర మంత్రి జేడీ శీలం, నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ

ఆర్‌జీఐఏలో ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు

రంగారెడ్డి,(జనంసాక్షి): శంషాబాద్‌,(జనంసాక్షి): శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ)లో భారీగా ఎర్రచందనాన్ని అగవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం రూ. కోట్లు విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా వార్తలు

గంజాయి సాగు చేస్తున్న రైతులను పట్టుకున్న ఎక్సైజ్‌ పోలీసులు

మనూరు: మనూరు మండలం ఎనకపల్లి శివారులో ఐదెకరాల్లో సాగవుతున్న 4కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి మొక్కలను ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లతో దున్నేసి తగుల బెట్టారు. గంజాయి సాగు చేస్తున్న రైతులను గుర్తించాల్సి ఉంది.

తెలంగాణ

సబిత, ధర్మానకు సీబీఐ కోర్టులో ఊరట

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ మంత్రులు సమితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జ్యుడిషీయల్‌ కస్టడీకి పంపాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. వీరిద్దరూ బయట ఉంటే కేసుపై ప్రభావం చూపుతారు అని సీబీఐ…

జిల్లా వార్తలు

బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ ప్రతినిధి అభినందించిన అధికారి

కొల్లాపూర్‌: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద బుధవారం నాలుగో పంపు మోటారు ట్రయల్‌ రన్‌ చేశారు. ఇప్పటి వరకు 1,2,3 పంపు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. నాలుగో పంపు మోటారు విజయవంతం అయినట్లు ప్రాజెక్టు అధికారులు…

ఆదిలాబాద్

రాజీవ్‌గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్‌

కాగజ్‌నగర్‌ పట్టణం: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణాధ్యక్షుడు వెంకటరమణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక తెలంగాణ ప్రకటించగా సీమాంధ్రులు అడ్డుకునేందుకు కృత్రిమ ఉద్యమం చేపడుతున్నట్టు ఆరోపించారు. ఈ సందర్భంగా…

ఖమ్మం

యువజనోత్సవాలను ప్రారంభించిన కలెక్టరు

ఖమ్మం సంక్షేమం: జిల్లా యువజాన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి యువజనోత్సవాలను కలెక్టరు శ్రీనివాసశ్రీనరేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ యువ కళాకారులను ప్రోత్సహించేందుకు నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరులో నిర్వహించే…

జాతీయం

లోక్‌సభలో ఆహార భద్రత బిల్లు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆహార భద్రత బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకుని ఇవాళ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఆహార భద్రత బిల్లుపై కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది. వచ్చేవారం ఆహార భద్రత బిల్లుపై ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. అయితే…