తిరుపతి లడ్డూలో ఇనుపముక్క
హైదరాబాద్ : భక్తులు అత్యంత ప్రీతి పాత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో శనివారం ఇనుప ముక్క కనిపించింది. హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్‌కు చెందని ఓ భుక్తుడు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లాడు. దేవుని…
హైదరాబాద్ : భక్తులు అత్యంత ప్రీతి పాత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో శనివారం ఇనుప ముక్క కనిపించింది. హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్‌కు చెందని ఓ భుక్తుడు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లాడు. దేవుని…
హైదరాబాద్ : భక్తులు అత్యంత ప్రీతి పాత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో శనివారం ఇనుప ముక్క కనిపించింది. హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్‌కు చెందని ఓ భుక్తుడు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లాడు. దేవుని దర్శనం…
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి స్పందిస్తూ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి డి.కే అరుణ స్పందించారు. శనివారం హైదరాబాద్‌లో ఆమె విలేర్లతో మాట్లాడుతూ విభజనపై సీఎం స్పందిస్తూ…
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమ పార్టీ వైఖరీలో ఎటువంటి మార్పు లేదని పునరుద్ఘాటించేందుకు ,ఏపార్టీతోను పొత్తులుండవని చెప్పేందుకు శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్‌లో బీజేపీ ప్రజా గర్జన సభ నిర్వహిస్తుంది.ఈ సభకు సుష్మాస్వరాజ్ హాజరుకానున్నారు.సుమారు 50వేల మందిని…
కరీంనగర్ : జిల్లాలోని వేములవాడ మండలం కోనాయి పేటలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారం ప్రకారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు చేసుకుని దర్యాప్తు నమోదు చేస్తున్నారు.
హైదరాబాద్ : నల్గొండ జిల్లా అనుముల మండలం అలీనగర్ వద్ద ఎస్‌ఎస్‌పీ కాలువలో శుక్రవారం రాత్రి కారు బోల్తా పడి ముగ్గురు మృతిచెందారు. ఈ ఉదయం ఎస్‌ఎస్‌పీ కాలువ నుంచి మూడు మృతదేహలను పోలీసులు వెలికితీశారు.
వనపర్తి : ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.30లక్షల రూపాయలతో ఉడాయించిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది. పాన్‌గల్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన శివయ్యచారి బీసీ వెల్పేర్‌లో స్టోర్ కీపర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని 25…
హైదరాబాద్ : స్పిరిట్ ఆప్ హైదరాబాద్ పేరుతో ట్విస్ట్ ఎస్‌టర్స్న్ సంస్థ 1800 మందితో నెక్లెస్‌రోడ్డులో జలవిహార్‌లో నృత్య కార్యక్రమం నిర్వహించింది.లిమ్కా బుక్‌ఆఫ్ రికార్డులో బిగ్గెస్ట్ ప్లాష్‌మాబ్ ఆఫ్ ఇండియా కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు వివరించారు.
నల్గొండ : జిల్లాలోని తిప్పర్తి మండలం మామిడాల దగ్గర స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరిలించారు.
ముంబయి : ముంబాయిలో నిన్న ఉదయం ఐదంస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది.ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.