Tuesday, 3 November 2026

September 2013

Featured News

ఎంతైనా ప్రభువులు కదా.. 2జీ స్కాంలో ప్రధాని, చిదంబరానికి క్లీన్‌చీట్‌

న్యూడిల్లీ  సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : 2జీ స్పెక్ట్రామ్‌ కే టాయింపు కేసు లో ప్రధాని మన్మో హన్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి పి.చిదం బరానికి సంయుక్త పార్లమెంటరీ సం ఘం (జేపీపీ) క్లీన్‌చీట్‌ ఇచ్చింది. ఈ కుంభకోణంలో…

Featured News

యువరాజు తలచుకుంటే.. రాహుల్‌ అభ్యంతరాలు కేబినెట్‌లో చర్చిస్తాం

ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ : నేరచరితులకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు పై కేంద్రం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌ విషయంలో ఏఐసీ సీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లేవనెత్తిన అంశాల ను కేబినెట్‌లో చర్చిస్తామని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలిపారు.…

స్పొర్ట్స్

ఛాంపియన్స్‌ లీగ్‌ లో నేటి మ్యాచ్‌లు

రాంచీ :ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20లో ఈరోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు టైటాన్స్‌తో తలపడనుంది. ఈమ్యాచ్‌ సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 8గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్‌ జట్టు బ్రస్బెన్స్‌ హీట్‌తో తలపడనుంది. స్టార్‌ క్రికెట్‌…

Cover Story

జనభేరికి ఆంక్షలు విధిస్తే సహించం

మా సహనాన్ని పరీక్షించొద్దు జగన్‌ ఊరేగింపుకు ఎలా అనుమతించారు : కోదండరామ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : సకల జన భేరికి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే సహించబోమని టీ-జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదం డరాం హెచ్చరించారు. సకల…

హైదరాబాద్

సీఎం కిరణ్‌ ఆజ్ఞాని : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన జరుగకూడదని, తాను సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఉండాలని కోరుకుంటానని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిన్నటి ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ భవన్‌లో జరిగిన విలేరుల…

హైదరాబాద్

సీఎం రెచ్చగొడుతున్నారు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతూ సీమాంధ్రులను రెచ్చగొడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమైక్య ఉద్యమంలో నాయకుడు కావాలనుకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని సూచించారు.

హైదరాబాద్

సీఎంతో బొత్స భేటీ

హైదరాబాద్‌ :ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు.మంత్రి పదవికి బొత్స రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో సీఎంతో బొత్స భేటీకి ప్రాధాన్యమేర్పడింది.

హైదరాబాద్

కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

హైదారాబాద్‌ : కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం కారణంగా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్‌ ట్యూబ్‌ పేలిపోవడంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకమేర్పడింది.

జాతీయం

భారత్‌-పాక్‌ సరిహద్దులో మళ్లి కాల్పులకు పాల్పడిన పాక్‌

జమ్ము : ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సాక్షిగా భారత్‌- పాకిస్థాన్‌ దేశాల ప్రధాన మంత్రులు సమావేశం కావడానికి ఒక్క రోజు ముందు కూడా పాకిస్థాన్‌ దళాలు తెగబడ్డాయి. నియంత్రణ రేఖ వెంబడి రెండు ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని…

జాతీయం

కాంగ్రెస్‌ నిర్ణయం మార్చుకోదు : దిగ్విజయ్‌ సింగ్‌

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దిగ్జిజయ్‌సింగ్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్‌ నేతలంతా కట్టుబడి ఉంటామని చెప్పారని…