Tuesday, 3 November 2026

September 2013

జాతీయం

బస్సు లోయలో పడి 15 మంది మృతి

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్‌మౌర్‌ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఓ మిని బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 15మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారి ఖజానా రామ్‌ శుక్రవారం వెల్లడించారు. ఆ సంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా…

వరంగల్

ఏఎస్‌ఐపై దాడి చేసి దొంగ పరారీ

వరంగల్‌ : జిల్లాలోని జనగాం బస్టాండ్‌లో ప్రయాణికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.పోలీసులు దొంగను స్టేషన్‌కు తరలిస్తుండగా ఏఎస్‌ఐ, హోంగార్డుపై దాడి చేసి దొంగ పరారయ్యాడు.

అంతర్జాతీయం

యెమెన్‌లో బాంబు పేలుళ్ల దాటికి 20మంది గాయాలు

సనా : యెమెన్‌ రాజధాని సనాలోని ఆల్‌ రాబట్‌ విధిలో నిన్న సంభవించిన వరుస జంట పేలుళ్ల ఘటనలో 20 మంది గాయపడ్డారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది.క్షతగాత్రులను సనాలోని ప్రభుత్వఆసుపత్రికి తరలించి చికిత్స…

సాహిత్యం

పడవ బోల్తాపడి ఒకరి మృతి

శ్రీకాకుళం :శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఇద్దవానిపాలెం వద్ద సముద్రతీరంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నీలయ్య అనే మత్య్సకారుడు మృతిచెందగా ,మరో ఇద్దరు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.

అంతర్జాతీయం

సిరియాకు మళ్లీ ఐరాస తనిఖీ బృందం

సిరియా: ఐక్యరాజ్యసమితి రసాయన ఆయుధ తనిఖీ బృందం మళ్లీ సిరియా చేరుకుంది.ఈ బృందం మార్చినెల 19న ఖాన్‌ అల్‌ అసాల్‌ పట్టణంపై జరిగిన రసాయన ఆయుధ దాడిపై దర్యాప్తు జరుపుతుంది.స్వీడన్‌ నిపుణుడు ఆకే సెల్‌స్టామ్‌ ఈ బృందానికి నాయకత్వం…

హైదరాబాద్

పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తుండగా దొంగ పరారీ

హైదరాబాద్‌ : వరంగల్‌ జనగాం బస్టాండ్‌లో ప్రయాణికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తుండగా ఏఎస్‌ఐ, హోంగార్డుపై రాళ్లతో దాడి దొంగ పరారయ్యాడు.

హైదరాబాద్

ఆలయం కూల్చివేతపై స్థానికుల ఆగ్రహం

కార్ఖానా (హైదరాబాద్‌) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కంటోన్మెంట్‌ మడ్‌పోర్డు మైదానంలో చెట్టుకూలి మునీశ్వర ఆలయంపై పడడంతో ఆలయం ద్వంసమైంది. దీంతో స్థానికులు ఆలయ పునర్‌నిర్మాణ పనులు చేపట్టారు. ఈరోజు ఉదయం కంటోన్మెంట్‌ బోర్డు సిబ్బంది ఆలయాన్ని…

వరంగల్

టీడీపీ తెలంగాణ నేతలు బాబును నమ్ముకుంటే గంగపాలే :టీఆర్‌ఎస్‌ నేత కడియం

వరంగల్‌ : చంద్రబాబును నమ్ముకుంటే తెలంగాణ టీడీపీ నాయకులు గంగలో మునిగినట్లేనని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి హెచ్చరించారు. నిజంగా ఆ పార్ట్టీ తెలంగాణకు కట్టుబడి ఉంటే సకల జనభేరిలో కలిసి రావాలని ఆయన సూచించారు.టీఆర్‌ఎస్‌ జిల్లా…

హైదరాబాద్

తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజలను కించపర్చిన వాళ్ల సినిమాలనే అడ్డుకుంటున్నాం : పిడమర్తి రవి

హైదరాబాద్‌ : సీమాంధ్ర సినీ పరిశ్రమపై తమకెలాంటి కోపంలేదని ,కేవలం తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడిన వాళ్ల సినిమాలను మాత్రమే అడ్డుకుంటున్నామని తెలంగాణ విద్యార్ధి జేఏసీ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మేము తెలంగాణ…

మెదక్

గుండెపోటుతో రైతు మృతి

మెదక్‌ : పొలంలో బోర్లు తవ్వించేందుకు చేసిన అప్పు ఓ వైపు, కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు మరోవైపు ….కొండంతగా పెరిగిపోవడంతో తీవ్రంగా కలత చెందిన కర్రె సంజీవులు అనే రైతన్నా గండెపోటుతో మృతి చెందాడు.ఈ సంఘటన…