రైతుల కన్నీళ్లు తుడిచేదెవరు
పాలమూరు : ఏటా ప్రతికూల వాతావరణ పరిస్థితలు మధ్య సాగుచేసిన పంటలు చేతికందుతాయనే నమ్మకం లేకుండాపోయింది. చేసిన అప్పులు తీరే మార్గం లేక నాలుగేళ్లుగా జిల్లాలో 440మంది అన్నదాతల ఆత్మహత్యలకు పాల్పడ్డారు.ఏటా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో జిల్లాను కరువు…

