Tuesday, 3 November 2026

September 2013

జాతీయం

2జీ కుంభకోణంపై నేడు భేటి కానున్న జేపీసీ సంఘం

న్యూఢిల్లీ : 2జీ కుంభకోణంపై ఏర్పాటైన పార్లమెంట్‌ సంయుక్త కమిటి (జేపీసీ) శుక్రవారం ఢిల్లీలో సమావేశం కాబోతుంది.ఈ కుంభకోణంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు క్లీన్‌ చీటీ ఇస్తూ టెలికం శాఖ మాజీ మంత్రి ఏ రాజపై నేరం మోపుతూ జేపీసీ…

జాతీయం

ఛాంపియన్స్‌ లీగ్‌లో ఈరోజు జరిగే మ్యాచ్‌లు

జైపూర్‌ : ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 మ్యాచ్‌ల్లో భాగంగా ఈరోజు జైపూర్‌ వేదికగా ముంబాయి, లయన్స్‌ జట్లు తలపడనున్నాయి. రాత్రి 8గంటల నుంచి మ్యాచ్‌ స్టార్‌ స్పోర్స్ట్‌, స్టార్‌ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.

అంతర్జాతీయం

ఒబామాతో నేడు భేటీ కానున్న భారత ప్రధాని మన్మోహన్‌

వాషింగ్టన్‌ : రెండు రోజుల క్రితం అధికారిక అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ గురువారం వాషింగ్టన్‌ చేరుకున్నారు. ఆయన శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో శుక్రవారం సమావేశమవుతారు.రక్షణ,ఆర్ధిక, ప్రాంతీయ సమస్యలపై ఇరునేతలు ప్రధానంగా చర్చించనున్నారు. మన్మోహన్‌…

Cover Story

అక్టోబర్‌ మొదటి వారంలో ‘టీ’ నోట్‌

సీడబ్ల్యూసీ నిర్ణయానికి తిరుగులేదు వెనక్కుతగ్గం.. సీఎంను మార్చం నోట్‌ వేరు.. ఆంటోనీ కమిటీ వేరు సీఎం సీమాంధ్రకు కాదు : దిగ్విజయ్‌సింగ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : అక్టోబర్‌ మొదటి వారంలో కేంద్ర కేబినెట్‌ ముందుకు తెలంగాణ…

Featured News

ఇంచు జాగా ఇవ్వం

హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగం సకల జనభేరికి భారీగా తరలిరండి : కోదండరామ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : సీమాంధ్రులకు ఇంచు జాగా కూడా ఇవ్వమని, హైదరాబాద్‌ ఎప్పటికీ తెలంగాణలో అంతర్భాగమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌…

Cartoons

cm cartoon

మ్యాచ్‌ అయిపోయింది.. తెలంగాణ గెలిచింది. ఇక మీరు పెవిలియన్‌ దారి పట్టండి.

Featured News

డీజీపీకి చుక్కెదురు

సాగనంపేందుకే సర్కారు నిర్ణయం నూతన డీజీపీ రేసులో ప్రసాద్‌రావు, హుడా, అరుణ్‌ బహుగుణ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకుని పదవీకాలాన్ని పొడిగించుకుందామనుకున్న డీజీపీకి చుక్కెదురైంది. సమైక్య ఉద్యమానికి మద్దతుగా సీఎం కిరణ్‌…

Featured News

మ్యాచ్‌ ముగిసింది.. తెలంగాణ గెలిచింది

ఇంకేమాడుతావ్‌? : శ్రీధర్‌బాబు వరంగల్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌బాబు తిప్పికొట్టారు. ‘మ్యాచ్‌ అయిపోయింది.. తెలంగాణ గెలిచింది. ఇక మిగిలింది రిప్లే మాత్రమేనని’ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన…

Featured News

జమ్మూలో మిలిటెంట్లదాడి

14 మంది జవాన్ల మృతి శ్రీనగర్‌/న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన తీవ్రవాదులు వరుస దాడులతో కథువా జిల్లాలోని హీరానగర్‌ ఠాణాపై ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఆ వెంటనే…

Featured News

దేశమంటే వ్యక్తులు కాదు

వ్యక్తిగత భజన ఆపండి భాజపాకు రాహుల్‌ చురక జగ్దల్‌పూర్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : దేశమంటే వ్యక్తులు మాత్రమే కాదని, భారతీయ జనతా పార్టీ నేతలు వ్యక్తిగత భజనలు ఆపాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చురకలంటించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని…